రాఖీ పండగ రోజే భూమి కబ్జా...
పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదంటూ ఓ మహిళ ఆవేదన.
MROతో కుమ్మక్కై తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితురాలి ఆరోపణ.
జాబితాపూర్ గ్రామం, జగిత్యాల మండలం & జిల్లా.
ఇదంతా 22-Aలో భాగమేనా!.
🚨 WATCH THIS A COMMON MAN BEING BEATEN! 🚨
Is this law enforcement or pure goondaism on the roads?
In broad daylight, the Kodad Town CI crossed all limits of humanity and law by mercilessly thrashing a common man on the open road. Grabbing a citizen by his collar, dragging him, and pinning him down to the asphalt is not Policing
it is a blatant abuse of power and a horrific violation of fundamental human rights!
A police uniform is given to protect the public, not to unleash state-sponsored terror on ordinary citizens. Who gave this official the right to behave like a lawless tyrant?
This absolute high-handedness must not go unpunished! We demand immediate accountability, suspension, and a strict inquiry into this barbaric act.
#Telangana #KodadTown
#PoliceBrutality #JusticeForCommonMan
🚨
న్యూ ఇండియాలో దూసుకుపోతున్న రైల్వే శాఖ
విశాఖ - ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఏకంగా 14 గంటలు ఆలస్యం !
రైల్లో నీళ్ళు లేవు, ఆహారం అంతకన్నా లేదు
విజనరీ రైల్వే శాఖ మంత్రి @AshwiniVaishnaw గారి పాలనలో రైల్వే శాఖ పనితీరు ఇది.
#Railways
Source: Telugu Traveller
మా ఇల్లును కూలగొట్టి మళ్లీ ఇప్పటికీ నెల నెల కరెంట్ బిల్లు పంపిస్తున్నారు.. ఈ నెల కూడా కరెంట్ బిల్లు కట్టాను
మనిషికి ఉరి తీసే ముందు కూడా టైమ్ ఇస్తారు కానీ ఆ టైమ్ కూడా ఇవ్వకుండా మా ఇంటిని హైడ్రా వాళ్లు కూల్చేశారు
మా ఇల్లు కూలగొట్టిన నాటి నుండి ఈరోజు వరకు రోజూ నరకయాతన అనుభవిస్తున్నాం
మేము కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామని చెప్పినా కూడా ఆగకుండా, మేము కష్టపడి కట్టుకున్న ఇల్లును కూల్చేశారు మీకు ఇది న్యాయమేనా రేవంత్ రెడ్డి, రంగనాథ్
కాంగ్రెస్ పార్టీ అంటేనే వేస్ట్ పార్టీ.. వీళ్లు మళ్లీ అధికారంలోకి రారు
- సున్నం చెరువు హైడ్రా బాధితులు
Komarakka aka Nagulu:
“I have been in the industry for 18 years, and all these years, I have mostly appeared in female getup.
For the first time, someone trusted me and gave me a male character. That someone is Shiva Nirvana.”
#IRUMUDI
సినిమాని ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దు
మేము పెద్దగా చేసింది ఏమీ లేదు
మీ కలలని పెద్దగా డ్రీమ్ చేసుకుని వెళితే సక్సెస్, రెస్పెక్ట్ రెండూ దొరుకుతాయి
మనం ఫెయిల్ అయితే మనకి మనమే రెస్పాన్సిబుల్
భాషలతో రాజకీయాలు చేసే వాళ్ళ మాటలు వినకండి
మనం మంచి చేస్తే ఏ స్టేట్‌లో అయినా అప్రీసియేషన్ లభిస్తుంది : యష్
#Toxic #Yash #RukminiVasanth #KiaraAdvani
#Irumudi సినిమా చేస్తున్నప్పుడు బ్లాక్‌బస్టర్ సినిమా చేస్తున్నామని అనుకున్నాం…
కానీ అయ్యప్ప స్వామి మేము ఊహించిన దానికంటే మూడింతలు ఎక్కువ ఇచ్చాడు. ❤️🙏
:- Producer #MythriRavi#RaviTeja#ShivaNirvana
Our hearts are FULL ❤️
The overwhelming audience reception, celebrations, and love for #Irumudi make this moment truly special 🫶🔥
స్వామియే శరణం అయ్యప్ప 🙏
గబ్బర్ సింగ్ ఫేమ్ రమేష్ కి జరిగిన ఆపరేషన్ కి మొత్తం బిల్లు 28 లక్షలు కట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటూ నీడలా కాపాడిన @KChiruTweets కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన గబ్బర్ సింగ్ టీం.
గ్లోబల్ స్టార్ @AlwaysRamCharan ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
#HBDMegaStarChiranjeevi
విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తారా @revanth_anumula .?
ఇదేనా మీరు పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు?
‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కితే.. ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?
ప్రశ్నిస్తే కేసులు..
నిరసిస్తే లాఠీలు..
హక్కుల కోసం రోడ్డెక్కితే అణచివేతలా?
విద్యార్థులన్నా.. నిరుద్యోగులన్నా ఎందుకంత కక్ష రేవంత్ రెడ్డి?
వెంటనే పోలీసు దమనకాండను ఆపాలి. విద్యార్థులపై చేయి పడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం.
విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించడంతో పాటు, మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని @TelanganaDGP డిమాండ్ చేస్తున్నాం.
For her, it was a dream come true. For him, it was just a few minutes of his time — but those few minutes became a lifetime of memories for a little girl. ❤️🥹 Ram Pothineni’s farewell call truly touched the heart.❤️🥹
#RAmPOthineni#RAPO23
గార్తికేరె దారుణ దాడి ఘటనపై వార్త.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా గార్తికేరె గ్రామంలో రాఘవేంద్ర అలియాస్ ‘యాపిల్ రఘు’ అనే వ్యక్తి మద్యం మత్తులో మంజునాథ్ అనే నివాసిపై ఇనుప రాడ్డుతో క్రూరంగా దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడి కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై ప్రజాందోళన వ్యక్తమవ్వడంతో వెంటనే స్పందించిన రిప్పన్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అధికారికంగా అరెస్టు చేశారు.
#Udayam #BreakingNews #Karnataka #Shivamogga #Ripponpet #CrimeNews
రూ.80 విలువ చేసే ఫుడ్‌ని రూ.140కి విక్రయం
సాధారణం కన్నా ఎక్కువ ధరలకు ఫుడ్ ఐటమ్ విక్రయిస్తూ.. ప్రయాణికుల్ని దోచుకుంటున్న IRCTC సిబ్బంది
14624 SG వరణాసి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ.. IRCTC సిబ్బంది వద్ద ఓ ఫుడ్ ఐటమ్ కొన్న ఒక ప్రయాణికుడు
దాని ధర కేవలం రూ.80 మాత్రమే అయితే.. ప్రయాణికుడి నుంచి రూ.140 వసూలు చేసిన IRCTC సిబ్బంది
దాంతో.. అదనంగా రూ.60 ఎందుకు వసూలు చేస్తున్నావంటూ ఫుడ్ అమ్మే వ్యక్తిని నిలదీసిన ప్యాసింజర్
తెలివి ప్రదర్శించాలని అవసరం లేదని దురుసుగా మాట్లాడి.. అక్కడి నుంచి వెళ్లిపోయిన IRCTC సిబ్బంది
ఆపై ఫుడ్ నాణ్యత బాగోలేదని, తక్కువ మోతాదులోనే ఆ ప్యాకెట్లో ఫుడ్ ఉందని ప్రయాణికుడి ఆరోపణ
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఓవర్ చార్జ్ అంశంపై అధికారులు ఫోకస్ చేయాలంటూ నెటిజన్ల డిమాండ్
‘నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్ష విరమించేది లేదు’
అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ.. నిరాహార దీక్షలో కూర్చున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి భావన
కూతురు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల సెలవు పెడితే.. నోటీసు ఇవ్వకుండా టెర్మినేట్ చేశారని ఆరోపణలు
టెక్ మహీంద్రా వాళ్లు తనని మెంటల్ టార్చర్ చేసినందుకే ఇలా రోడ్డు మీదకొచ్చి పోరాటం చేస్తున్నానన్న భావన
* అన్యాయమైన తొలగింపును ఉపసంహరించుకోవాలి, ఈ అంశంపై యూనియన్ ఏర్పాటు చేయాలి
* ఆఫీస్‌లో మానసిక వేధింపులు ఆపాలి
* Mutual Notice Period
* పని వేళలు ముగిశాక టాస్కులు ఇవ్వకూడదు
* లేబర్ కమిషన్‌లో కంపెనీలపై నమోదైన కేసుల్ని 45 రోజుల్లోనే పరిష్కరించాలి
* ఐటీ ఉద్యోగులకు మానవతా విలువులతో కూడిన సెలవు విధానాలు అమలు చేయాలి
ఈ డిమాండ్లు నెరవేరే దాకా తాను నిరాహార దీక్ష విరమించేదే లేదని తేల్చి చెప్పిన భావన