మనలో ఒకరి కష్టం… మనందరి బాధ్యత ❤️🩹🙏🏻
Prem Rolla కుటుంబానికి అండగా నిలుద్దాం.
చిన్న సహాయం అయినా ఈ కుటుంబానికి ఎంతో పెద్ద బలం. 🤝❤️
Let’s come together and support our fellow JanaSainik family. 🙏🏻
#RIPPremRolla
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని బెండమూర్లంక గ్రామంలో @JanaSenaParty అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి జనస���నికుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. అతని మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరపున వారికి అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని భరోసా ఇస్తున్నాను.
🙏 Fundraising 🙏
Rolla Satish has tragically lost his beloved son #PremRolla. 💔
Please stand with the family during this heartbreaking time.
🏦 Bank: India Post Payments Bank
👤 Name: Rolla Satish
🔢 A/c No: 001410273959
🏦 IFSC: IPOS0000001
📲 UPI: 9849977679-2@ybl
శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబానికి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పరామర్శ
• పార్టీ తరఫున రూ 5 లక్షల ఆర్థిక సహాయం
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని బెండమూర్లంక గ్రామంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు వ��ద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయిన జనసైనికుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు బుధవారం సాయంత్రం పరామర్శించారు.
ముందుగా శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కోసం ఆ జన సైనికుడు చేసిన సేవలను స్మరించుకుంటూ, తన జేబుపై ధరించిన పార్టీ బ్యాడ్జ్ను గౌరవ సూచకంగా తీసి ప్రేమ్ కుమార్ చిత్రపటం ముందు ఉంచి ప్రత్యేకంగా నివాళులర్పించారు. అనంతరం ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. శ్రీ ప్రేమ్ కుమార్ లేని లోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న బాధను మాటలతో తీర్చడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు చింతిస్తున్నారు అని తెలిపారు.
•పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరఫ���న మృతుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన ప్రతి క��ర్యకర్త కుటుంబాన్ని పార్టీ తన సొంత కుటుంబంగానే భావిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముకలాంటి వారని, వారి కష్టసుఖాల్లో వారికి, వారి కుటుంబాలకు అండగా నిలవడం జనసేన పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.
అమలాపురంలో ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్తో జనసైనికుడు రోళ్ల ప్రేమ్ కుమార్ మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది. - Dycm పవన్ కళ్యాణ్
ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి... ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం.
మన ప్రాణాలు ఎంతో అమూల్యమైనవి... వేడుకల సమయంలో ప్రతీ ఒక్కరూ తమ వెనుక కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. - Dycm పవన్ కళ్యాణ్
ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టేటప్పుడు, ర్యాలీల్లో పాల్గొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉంటూ స్వీయ భద్రతకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి.
#PawanKalyanBirthday #Pawanfan #Janasena #RTV
మన పవర్ స్టార్ కి
మన పవన్ కళ్యాణ్ గారికి
మన ఏపీ డిప్యూటీ సీఎం గారికి
నా గురు గారికి
మన అందరి తరుపున
జన్మదిన శుభాకాంక్షలు ❤️
#HBDPawanKalyan garu #HBDJanasenaniPawanKalyan garu
అమలాపురంలో జన సైనికుడు శ్రీ ప్రేమ్ కుమార్ మృతి కలచివేసింది
అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై జన సైని���ుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. శ్రీ ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అతని కుటుంబానికి అండగా నిలబడతాము.
జీవితం ఎంతో అమూల్యమైనది. వేడుకలు, ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎత్తైన ప��రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి.
– పవన్ కళ్యాణ్ @PawanKalyan
ఉప ముఖ్యమంత్రి
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
అమలాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కడుతూ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కరెంట్ షాక్ తో మృతి..
BVC కాలేజీ ఎదురుగా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ కొట్టి బెండమూర్లంక కు చెందిన రోళ్ళ ప్రేమ్ కుమార్(22) మృతి..
కియా కంపెనీలో చేస్తూ సెలవు మీద ఇంటికి వచ్చిన ప్రేమ్ కుమార్..
మృతదేహం అమలాపురం ఆసుపత్రికి తరలింపు..
హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు..
సాయంత్రం కుటుంబ సభ్యులను పరామర్శించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్..
#PawanKlayan #HBDJanasenaniPawanKalyan #Amalapuram #RTV
మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని Prem Kumar ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. - @SKNonline#HBDJanaSenaniPawanKalyan
నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.
అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని Prem Kumar ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. 💔
ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం. 🙏❤️
Prem Kumar, from bendamurthi village in amalapuram, tragically lost his life due to an electric shock while putting up banners at mid night near BVC odalarevu college
RIP brother💔💔💔🥹
If possible respond avvu anna @PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam 🙏
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.