@pattem_raj నీకు కూడా మానసిక జబ్బు వచ్చినట్టు ఉంది, అదే జనసేన మీద పడి ఏడ్చే జబ్బు అందుకే కొద్ది రోజులు ట్విట్టర్ కి దూరంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకో లేదంటే JSP పార్టీ ఏమో కానీ 2029లో నువ్వు దెబ్బ తినేలా ఉన్నావ్.
100 శాతం స్ట్రైక్ రేట్ మా లక్ష్యం
* ఏలూరు నగర అభివృద్ధికి పక్కా ప్రణాళిక*
* చిన్న స్థాయి నుంచి వచ్చిన శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారికి టికెట్ కేటాయింపు గొప్ప నిర్ణయం
* సామాన్యులకు రాజకీయ అవకాశాలను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు కల్పిస్తారు
* కార్పొరేటర్ టికెట్ల కేటాయింపుపై కూటమిలో స్పష్టత ఉంది
* స్థానిక సమస్యలు, పరిష్కారాలు పట్ల అభ్యర్థులకు ప్రణాళిక ఉండాలి
* ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు
‘ఏలూరు నగర అభివృద్ధి కోసం పని చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాం. హమాలీ కూలీ గా, కార్మిక సంఘాల నాయకుడిగా పని చేసిన శ్రీ రెడ్డి అప్పలనాయుడు లాంటి వ్యక్తిని ఏలూరు మేయర్ అభ్యర్థిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేయడం గొప్ప విషయం’ అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. కూటమి పార్టీలు సమన్వయంతో పని చేసి 2024 కంటే మంచి మెజారిటీతో ఏలూరు మేయర్ పీఠం సాధిస్తామన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కూటమి పార్టీల సమన్వయ సమావేశం సోమవారం హోటల్ ఎన్ లో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ "ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధి, సూపరిపాలన, సంక్షేమంలో అయిదో స్థానం లో నిలిచింది. ‘22 ఏ’ భూముల పరిష్కారం ఏలూరులోనే మొదలుపెట్టాం. త్వరలో 22 సీ లో ఉన్న భూముల సమస్య తీర్చేలా పరిష్కారం వెతుకుతాం. ఈ ఎన్నికల్లో ఏలూరు నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తాం. ఒకపక్క రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరుగుతుంటే, స్థానిక సంస్థల పరిధిలో సైతం మరింత అభివృద్ధి చేసేలా ఈ ఎన్నికల్లో విజయం దోహదపడుతుంది. జనసేన పార్టీ అభ్యర్థి అయిన శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారిని మేయర్ గా, 62 డివిజన్లలో కూటమి పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి అభివృద్ధిలో ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నాం" అన్నారు.
ఈ సమావేశంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థి శ్రీ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు, కూటమి నాయకులు శ్రీ కిషోర్, శ్రీ అంబికా కృష్ణ, శ్రీ నారా శేషు పాల్గొన్నారు.
*పార్టీ తల్లి లాంటిది, ఆ నీడ మనకు శ్రీరామరక్ష*
- ఏలూరు కార్పొరేషన్ జనసేన అభ్యర్థులతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
అంతకుముందు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థలోని 18 డివిజన్లలో జనసేన నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ "ఎన్నో వ్యయ ప్రయాసలు, ఎన్నో అవమానాలు భరించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఇంత దూరం తీసుకోని వచ్చారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరికి పదవి, బాధ్యత అప్పగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షిస్తున్నారు. దాని ప్రకారం కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్థానిక సమస్యల పట్ల వాటి పరిష్కారం పట్ల ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రజలతో మమేకం అయినప్పుడు స్థానిక సంస్థలను ఎలా పరిష్కరిస్తాము అన్నది వారికి తెలియజెప్పాలి. వారి మద్దతును తీసుకోవాలి. ప్రతి డివిజన్ పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక అవసరం. పోటీ చేసిన ప్రతి చోట 100% స్ట్రైక్ రేట్ విజయం సాధించేలా కలిసి పని చేద్దాం. జనసేన పార్టీ ప్రజాసమస్యలు పరిష్కారం కోసం పని చేస్తుంది. పార్టీ తల్లి లాంటిది. ఆ నీడ మనకు శ్రీరామరక్ష. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను బతికించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా పని చేయండి" అన్నారు.

పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు
• రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం
• ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారు
తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి,
వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు.
అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭
ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు.
పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా...
మా కష్టాలన్నీ కరిగిపోయాయి.
ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా.
మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️
జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్!! ❤️🔥
#APLocalBodyElections @JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl@mnadendla@itsRamTalluri
@pattem_raj జనసైనికులు పవన్‌కళ్యాణ్ గారి డెసిషన్ ని తప్పు పట్టి ఆయన మీదే కోపం ప్రదర్శించేంత స్థాయి లో ఉన్నారు.
మీరేమో మీ స్థాయి కి మించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది,కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది.