22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
4️⃣8️⃣ GLORIOUS YEARS OF THE MEGASTAR @KChiruTweets ERA IN INDIAN CINEMA ❤️🔥❤️🔥❤️🔥
👑
Here’s to many more milestone films, memorable moments and historic records in the years ahead 💫
#48GloriousYearsOfTheMegastarEra
extraordinary journey and legacy remain unmatched 👑
Here’s to many more milestone films, memorable moments and historic records in the years ahead 💫
#48GloriousYearsOfTheMegastarEra
A memorable day for the Fans❤️
Megastar @KChiruTweets garu met and personally appreciated Mega fans who carried out various social service activities on the occasion of his birthday.
Megastar Chiranjeevi Garu attended the Ganesh celebrations at the Asian Group office, sharing in the divine festivities with devotion and joy. 🙏✨
#MegastarChiranjeevi#GaneshChaturthi
Putting all the speculation to rest, #KAAKA is releasing for Sankranthi 2027🔥
Our much anticipated film with Megastar @KChiruTweets Garu and @dirbobby will arrive in cinemas worldwide on JANUARY 13, 2027.
First Single Soon🕺🎶
#KAAKAOnJan13#KVNProductions
విఘ్నాలను తొలగించి విజయాలు అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ...
ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని…
మనమంతా తలపెట్టే ప్రతి మంచి కార్యం నిర్విఘ్నంగా నెరవేరాలని ఆ గణనాథుడిని వేడుకుంటూ...
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🙏
Happy Vinayaka Chavithi ✨