జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అన్నవరం మీదుగా దివీస్ ప్రభావిత ప్రాంతాలకు పర్యటనకు బయలుదేరారు.
#JanaSenaWithDivisVictims
రామోజీ ఫిల్మ్ సిటీ లక్ష నాగళ్లతో దున్నుతా - ప్రతిపక్ష నేత కేసీఆర్ .
కాకినాడ సెజ్ దున్నుతా -- ప్రతిపక్ష నేత సీబీన్ .
దివీస్ ని అడ్డుకుంటా -- ప్రతిపక్ష నేత జగన్ .
అందరూ అధికారంలోకి వచ్చాక మర్చిపోయారు.
#JanasenaWithDivisVictims
రేపు జరగబోయే దివిస్ మీటింగ్ కి నాకున్న ప్రస్తుత రాజకీయ పరిజ్ఞానంతో ఒక చిన్న సలహా ఇచ్చాను పార్టీ ఇంచార్జ్ కి..అది ఎంతవరకు అధ్యక్షుడికి చేరుతుందో , లేదో చూడాలి..అధిష్టానానికి చేరినా , అమలు అవుతుందో లేదో చూడాలి.
ఏంచేసినా రాష్ట్రంలో నలుమూలల ప్రజలకు తెలియాలంటే మీడియా తప్పనిసరి..