సీఎం శ్రీ కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి, వెరసి తొమ్మిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ పచ్చని మాగాణాగా మారిపోయింది. ప్రాజెక్టుల రీ డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యలు నేడు సత్ఫలితాలనిస్తున్నాయి.
@KTRBRS
సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతన్నలకు అందిస్తున్న చేయూతతో తెలంగాణలో వ్యవసాయరంగం అద్భుత ప్రగతి.. ఈ వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 95.78 లక్షల ఎకరాల్లో పంటల సాగు.
@BRSparty@KTRBRS@TelanganaCMO
🌾🌾 రైతులకు శుభవార్త 🌾🌾
ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పూర్తి చేయాలని ఆర్థిక శాఖకు సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశం. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19,000 కోట్లు రైతు రుణమాఫీ చేయనున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.
@BRSparty@KTRBRS
గత ఎనిమిదేండ్లలో సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నదాతల సంక్షేమానికి దాదాపు రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అత్యధిక ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుత ప్రగతిని సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న మన తెలంగాణ. గత తొమ్మిదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయం ఏకంగా 156 శాతం వృద్ధి సాధించింది.
#TriumphantTelangana@TelanganaCMO@BRSparty@KTRBRS