లోకేష్ అన్నగారి నాయకత్వం — ప్రజల నమ్మకానికి, టీడీపీ విజయానికి ప్రతిబింబం!
మీ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనడానికి, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విజయాలే నిదర్శనం. ప్రజల విశ్వాసం, కార్యకర్తల కృషి, నాయకత్వ దార్శనికత కలిసి @JaiTDPకి ఘనవిజయాన్ని అందించాయి.@naralokesh
Deeply saddened by the passing of retired DGP Shri N. Balasubramanyam garu. An officer of uncompromising integrity, he earned respect for his firm decisions, progressive ideas and unwavering commitment to public service.
Throughout his distinguished career in policing, intelligence, transport and public administration, he championed reform, innovation and the use of technology to serve people better. He encouraged out-of-the-box thinking and involved his team in decision-making, fostering a spirit of shared responsibility. Andhra Pradesh continued to benefit from his experience and dedication until just a few months ago.
He fought his illness with extraordinary courage and determination. His passing is a profound loss, but his contributions and the inspiration he gave the police force will endure. My heartfelt condolences to his family, friends and colleagues. Om Shanti.
Telangana is building India's defence & aerospace future. 🇮🇳
Mr. Baba Kalyani, CMD, Bharat Forge, backs the state's ease of doing business, skilled talent and investment potential at #RakshaExpo2026.
See what's next at #BharatFutureCity | #TelanganaRisingGlobalSummit, December.
ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా "ఒంగోలు ఉత్సవం" జరుపుకుంటున్న నగర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 1876లో 9 వేల మంది జనాభాతో మున్సిపాలిటీగా ప్రారంభమైన ప్రస్థానం... నేడు 3 లక్షలకు పైగా జనాభాతో విస్తరించింది. 150 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో చారిత్���క మైలురాళ్లను అధిగమించింది. ఒంగోలు గడ్డ అనగానే అందరికి ముందుగా గుర్తుకువచ్చేది పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి గిత్త కీర్తి....ఆంధ్రకేసరి టంగుటూరి స్ఫూర్తి. గత వైభవాన్ని ఘనంగా స్మరించుకుంటూనే... భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, పచ్చని, ఆధునిక నగరాన్ని అందించాలనే సంకల్పంతో ముందడుగు వేద్దాం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిస్తున్నాను. 150 ఏళ్ల ఒ��గోలు నగర ప్రస్థానంపై “మన ఊరు... మన సంబరం... మన జ్ఞాపకం” పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, యంత్రాంగంతో పాటు నగర పౌరులందరికీ మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు.
హృదయపూర్వక అభినందనలు వేణుగోపాల్ రెడ్డి చెంచు గారు!
పార్టీ కోసం నిబద్ధతతో, సమన్వయంతో పనిచేస్తూ NRI TDPని బలోపేతం చేయడంలో మీ కృషి ప్రత్యేకం. 💛💪
NRI TDP Central Committee – Organizing Secretary బ��ధ్యతలు చేపట్టిన సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. 🎉💐
@venuchenchu @JaiTDP
సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున కక్షపూరిత రాజకీయాల్లో @ncbn గారిని తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్ట్ చేసిన నాటి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా యావత్ తెలుగు సమాజం ఒక్కటై నిలిచింది. మహిళలు, యువతీ యువకులు రోడ్లప���కి వచ్చి చంద్రబాబు గారికి అండగా నిలిచారు.
రెండు రోజుల పాటు జరిగిన 'తెలుగుదేశం లీడర్షి��్ కాంక్లేవ్' ఒక సరికొత్త నాయకత్వ ఉద్యమానికి నాంది పలికింది. కేవలం అధికారం మాత్రమే కాదు.. సుపరిపాలన, నిరంతర ప్రజాసేవ, నిబద్ధతే తెలుగుదేశం అసలైన బలం. ప్రజాప్రతినిధులు వర్తమానాన్ని గమనిస్తూ, భవిష్యత్తును నిర్మించే దార్శనికతతో ముందుకు సాగడానికి అవసరమైన నాయకత్వాన్ని పెంపొందించుకునేలా రెండు రోజుల కాంక్లేవ్ జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలంతా నిత్య విద్యార్థుల్లా ఈ కా���క్లేవ్ లో భాగస్వాములు కావడం సంతోషాన్నిచ్చింది. మరింత ధృఢమైన, బలమైన నాయకత్వ పటిమను ఈ రెండు రోజుల కాంక్లేవ్ అందించింది.
ఎవరీమె, ఈమె పోలీసా..?? 🤮
పబ్లిక్ తో అలానేనా మాట్లాడేది..!!
ఎందుకు అలా రెచ్చగొడుతుంది ఆవిడ..? 🙄
అసలు ఎలా సెలెక్ట్ అవుతారో ఏమో, ఈ జాబ్ లకి..
ఖమ్మంలో కూడా ఒకావిడ ఉండేది CI అంజలి అనుకుంట, అబ్బో.. ఆవిడది కూడా గబ్బు నోరు..!!🤦♀️
Sir @TelanganaDGP@TelanganaCOPs
ఈమె మీద చర్యలు తీసుకోండి.!👇
🔥 No. 1 CM in the country 🔥
📊 The latest survey from Delhi IIM places CM Chandrababu Naidu at the top, emerging as the No. 1 Chief Minister in the country. 👏💯
#CBN#BestCM
నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
#NaraLokesh#AndhraPradesh
Irrigation minister spending his birthday night at the Veligonda canal site sends a powerful message.
It shows the TDP government’s seriousness about completing the Veligonda project and delivering what has been promised to the people
#AndhraPradesh 🔥
#CBNfulfillsVeligondaDream#VeligondaProject#ChandrababuNaidu
వెలిగొండ ప్రాజెక్ట్ నుండి నీరు విడుదలైన ఆ అద్భుత ఘట్టం కేవలం రైతులకు, ప్రజలకు మాత్రమే కాకుండా ప్రకృతిలోని సమస్త జీవరాశులకు ప్రాణదానంగా మారింది.
దశాబ్దాల నిరీక్షణ నెరవేరి, గలగల పారే కృష్ణమ్మ జలాలు కాలువలోకి ప్రవహిస్తుంటే, ఆ పవిత్ర జలాలను తాకి సేదతీరడానికి అడవిలోని మూగజీవాలు సంతోషంతో పరుగెత్తుకుంటూ వచ్చాయి. గొంతులను తడుపుకోవడానికి కోతుల గుంపు నీటి అలల ఒడ్డుకు చేరుకుని నీటిని తాగుతున్న ఆ దృశ్యం చూస్తుంటే ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతుంది.
ప్రాజెక్టులు అంటే కేవలం మనుషుల దాహాన్ని తీర��చేవి మాత్రమే కాదు, ప్రకృతి ఒడిలో జీవించే ప్రతి జీవికి జీవనాధారమని ఈ సన్నివేశం నిరూపించింది. మనుషుల సంకల్పం, ప్రకృతి పరవళ్ళు, మూగజీవాల సంతోషం కలబోసిన ఈ ఘట్టం ప్రతి ఒక్కరి గుండెలో భావోద్వేగాన్ని నింపుతోంది.
#AndhraPradesh