#TSPSC కి ఆర్.సత్యనారాయణ ను ఏ హోదాలో సభ్యుడిగా నియమించారు? ఈయనను నియమించింది #KCR కాదా? ఆయనకున్న రాజకీయ చరిత్ర కనిపించలేదా? ఆయన మెదక్ జిల్లా @BRSparty అధ్యక్షుడిగా పని చేశారు. వార్త దినపత్రిక లో పని చేశారు. ఈ రెండు హోదాలు సరిపోతాయా #TSPSC లో పని చేయడానికి?
30 లక్షల మంది నిరుద్యోగుల కోసం, ముందు తరాల భవిష్యత్తు కోసం, 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం తన విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేసి, మా జీవితాలకు భరోసానిచ్చిన నాయకుడు. @RSPraveenSwaero సార్. మేమెప్పుడూ మీ వెంటే సార్...
మా నాయకుడు- మాకు భరోసా.....
#Bsp4Education
మన గడ్డ పై
మన బిడ్డ ✊
@BSPTelangaana రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు బహుజన రాజ్య స్థాపనకై చేస్తున్న పవిత్రమైన కార్యం #BahujanaYatra ఫిబ్రవరి 26 నుండి మొదలు కాబోయే అలంపూర్ నియోజకవర్గం లో ముందుగానే వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు బీఎస్పీ చీఫ్ #RSP4Alampur
గత నాలుగేళ్లుగా ఉద్యోగాలివ్వకుండా,ఎన్నికల కోసం ఆఘమేఘాల మీద కఠిన నిబంధనలు పెట్టి, పోలీసు నియామకాలు చేపట్టిన కారణంగా భూపాలపల్లి జిల్లాకు చెందిన మరో అభ్యర్థి మహేష్ మరణించాడు.ప్రభుత్వ నిరంకుశ పొకడల వల్ల ఇప్పటికి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.#ReduceLongJump
ఈ రోజు అంబర్ పేట పోలీసు గ్రౌండులో #LongJump చేస్తూ ప్రాణాలు కోల్పోయిన లింగమల్ల మహేష్ ది (మహాముత్తారం) ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఈ ముఖ్యమంత్రి దళితబందు ముసుగులో ఎంతమంది పేద ఎస్సీ-బహుజనుల ప్రాణాల బలిగొంటడు? బాధిత కుటుంబానికి ₹50 లక్షల ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలి - ఈ నరబలి ఆపాలి.
రాత్రి మానకొండూరులో BSP జెండా గద్దెను రాత్రి కూల్చేసిండ్రు.దీనికి MLA రసమయి పూర్తి భాద్యత వహించాలి. #BSP కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే #TRS పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నది. దోషులను వెంటనే అరెస్టు చేయాలి. TRS goons destroyed BSP’s flagpole last night in Manakondur.
బీజేపీ పాలనలో ప్రజల దుస్థితి.
ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో భారతీయుల, ముఖ్యంగా హిందువుల, అతి ముఖ్యంగా మహిళల పట్ల హింస దారుణంగా ఉంది.
దేశం నుండి బీజేపీని తరిమేయాలి!
బీజేపీ భారతీయతను చంపేస్తుంది.
బహుజనులరా మేలుకోండి
మీ రాజ్యం మీరు ఏలుకోండి.
#BSP
@BSPTelangaana
@RSPraveenSwaero