తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మ��త్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను.
నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను.
ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగు���ాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను.
నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు, పదవి లేకుండాన�� ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత గారు
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఉదయం స్నానం చేయడానికి వెళ్తున్న సమయంలో జారీ కింద పడి జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు గాయ���డ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత గారు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపు వచ్చే వరకు ఉచిత కంటి వైద్య శిబిరాలు కొనసాగిస్తామన్నారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు.
మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఆదివారం రోజున మూడో విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారితో కలిసి పరిశీలించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి గారు..
#KomatireddySusheelammaFoundation #KomatireddyRajgopalReddy #KomatireddyLaxmi