ఆత్మీయులు *సంజీవ్ ముదిరాజ్* అన్నగారు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.💐
@మీ...*పల్లెమోని యాదయ్య*
@sanjeevmudhiraj@AngampallyR
@sravanijourno దయనీయమైన సంఘటన. సభ్య సమాజం తలదించుకునే సంఘటన. అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో బాధాకరమైన సంఘటన. పేదరికమే వారి పాలిట శాపమా.. మానవత్వం మంటగలిసిన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
ప్రతి కుటుంబంలో 18వ పుట్టినరోజు జరుపుకునే వారికి ఓటర్ కార్డును గిఫ్ట్ గా ఇవ్వాలి.. ప్రజాస్వామ్యంలో వారి బాధ్యతను గుర్తు చేయాలి... జాతీయ ఓటర్ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
@Collector_MBNR@palamuru
చిన్న వయసులో రెండుసార్లు హైదరాబాద్ సీతాఫల్ మండి కార్పొరేటర్ గా ప్రజలకు సేవలందిస్తూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని కృషి చేస్తున్న సామల హేమ ముదిరాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@hema_samala
కొత్త ఆర్ఓఆర్-2024 ముసాయిదా చట్టంపై కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కొన్ని సూచనలు చేశాను. భూప్రక్షాళనతో సొంత పట్టా భూములపై హక్కులు కోల్పోయి మా సర్వే నంబర్లుగా మారడం, పోడుభూముల సమస్య, అటవీ రెవెన్యూ భూముల హద్దుల వివాదాలతో సమస్యలను ప్రస్తావించాను.
@Collector_MBNR
హన్వాడలో ఈ నెల 17న నిర్వహించే పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది.
@palamuru
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో జూలై 17న పీర్ల పండుగ రోజు పండుగ సాయన్న ఎంత సందర్భంగా పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరడం జరిగింది. షేక్ పల్లి, ఎల్లంబాయి తండా, అయోధ్య నగర్, మాదారం గ్రామాల్లో పర్యటించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది