తిప్రాస్ పల్లి గ్రామం, నారాయణపేట జిల్లా రైతు వెంకటప్ప గారి పొలంలో జీలుగ పచ్చిరొట్ట ఎరువు సందర్శించి, ఎల్ - నినో కారణంగా వరి పంటను సాగు చేసే దానికన్నా తగ్గించి, ఆరుతడి పంటల్ని సాగు చేయమని సూచించడం జరిగింది. @collector_nrpt@Tummala_INC
conducted awareness meeting on El-nino effect and crop contingency plannning and due to EL Nino effect farmers giving life saving irrigation to cotton crop through sprinklers same method suggested to other farmers. at Nidugurthy Rythuvedika of NRPT district @collector_nrpt
శిల్పకళా వేదికలో ఈరోజు గౌరవ @TelanganaCMO గారి రైతు భరోసా నిధుల విడుదల సభలో భాగంగా. నిడుగుర్తి రైతు వేదిక ఊట్కూరు మండలం నుండి హాజరైన గౌరవనీయులైన@collector_nrpt మేడం మరియు DAO సార్, మరియు ఈ కార్యక్రమానికి MAO, HEO, AEOలు మరియు నిడుగుర్తి గ్రామ రైతులు హాజరు అవ్వడం జరిగింది.
Distributed Redgram seed minikits At Nidugurthy Village Rythuvedika Utkoor mandal Narayanpet district.
Sarpanch garu Nidugurthy, Sarpanch garu Thimmareddypalli Thanda and Farmers Participated in this programme @collector_nrpt@Tummala_INC
Awareness Programme Conducted on Farmer Acts to Farmers at Nidugurthy Rythuvedika of Utkoor mandal. legal aid defence Council system Laxmipathi sir, Sarpanch garu, Panchayat secretary garu, and Farmers attended this programme @Tummala_INC@collector_nrpt@MJSudhakar8
Distributed LRG 52 Redgram
free seed under Scheme of "NFSM" to farmers at Nidugurthy rythuvedika of Utkur mandal NRPT district @Tummala_INC@collector_nrpt@MJSudhakar8
Awareness meeting conducted on oilpalm cultivation to big Farmers and Farmer registry done at Nidugurthy Rythuvedika of utkoor mandal NRPT district @Tummala_INC@collector_nrpt@MJSudhakar8
పంట సర్వే ల పేరిట నిండు గర్భిణీ ఉద్యోగులను (women AEO) లను సైతం పొలం గట్ల మీద తిప్పడం చాలా బాధాకరం.
ఉద్యోగులైనా వారు కూడా ఆడ పిల్లలే. వారి కష్టం అర్థం చేసుకోగలరు.
పంట సర్వే నుండి వారికి మినహాయింపు ఇవ్వగలరు
@Tummala_INC@TelanganaCMO@revanth_anumula
https://t.co/4ATXpdnUpe
meeting conducted to paddy farmers and harvester Owners on measures to be taken at the time of paddy harvesting and Ekyc done for pmkisan to farmers
At Nidugurthy Rythuvedika of utkoor mandal @collector_nrpt@MJSudhakar8
interacted with Crop loan Waiver beneficiaries,and awareness on Vanakalam crop management to farmers at Jajapur rythuvedika of Narayanpet mandal @collector_nrpt@MJSudhakar8@NRPT_Times
22-05-2024 -29-05-24 వరకు జరిగే నకిలీ పత్తి విత్తనాలు అరికట్డం గురించి జరిగే ప్రచారం లో భాగంగా, విత్తన కొనుకోలులో పాటించాల్సిన జాగ్రత్తలు, ఈ వానాకాలం పంటల గురించి జాజాపూర్ క్లస్టర్ గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది @harsha_koya@MJSudhakar8
Conducted Kisan Mela on millets at Jajapur Rythuvedika of narayapet mandal Along with scientists KVK madanapuram and Agriculture department @harsha_koya@MJSudhakar8
అప్పక్ పల్లి గ్రామం, మరియు అప్పిరెడ్డి పల్లి గ్రామం నారాయణపేట మండలం లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అధికారులు వ్యవసాయ అధికారి గారు రైతు చట్టాలు మరియు రైతు సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది @koyasreeharsha@MJSudhakar8
created awareness meeting to famers about NPCI Mapping and pest and diseases in Paddy crop at Jajapur rythuvedika of narayapet mandal @harsha_koya@MJSudhakar8@Tummala_INC
జాజాపూర్ గ్రామం, నారాయణపేట మండలం లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) గారు, డిఫెన్స్ కౌన్సిల్ అధికారులు వ్యవసాయ అధికారి గారు రైతు చట్టాలు మరియు రైతు సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది @koyasreeharsha@MJSudhakar8 @mlanaray
జాజాపూర్ గ్రామం, నారాయణపేట మండలం, రైతు ప్రతాప్ రెడ్డి గారి పామ్ ఆయిల్ తోటను DAO సర్ గారు మరియు MAO సర్ గారు సందర్శించి ఆయనకు సూచనలు ఇవ్వడం జరిగింది. తోటలో అంతర పంటలు అరటి , ఉల్లి , ఇతర పంటలు సాగు చేశారు.@harsha_koya@MJSudhakar8