#ChennaiLoveStory:
👉 Kiran Intro Episode
👉 P. Vasu Office Coffee Scene
👉 “Jigithara” Song Lead Scene
👉 “Guruthunda” Song Lead Scene
👉 Temple Scene
👉 Interval Bang
👉 Heroine’s Graveyard Scene
👉 Theatre Scene
👉 Devudu Scene
👉 Pre-Climax Unexpected Fight
👉 Emotional Climax
Along with extraordinary performances and excellent music❤️
Recent times lo inni high moments unna film almost ledhane cheppali!!
#YadhuVamsi :
9 కోట్ల బడ్జెట్
OTT కూడా కొనలేదు
నెగెటివ్ టాక్ వచ్చింది
10 నిమిషాలు కట్ చేయాలి, సినిమా అంత బాగోలేదు అని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు
కానీ నా సినిమాపై నాకు నమ్మకం ఉంది అంటూ నిహారిక గట్టిగా నిలబడ్డారు, ఆ నమ్మకమే నేడు నేషనల్ అవార్డు వరకు తీసుకెళ్లింది
#CommitteKurrollu #NiharikaKonidela
**అమరావతిని దెబ్బతీయడానికి 15 కోట్లు ఆఫర్ ఇచ్చారు.* *పార్టీ కోసం, రాష్ట్రం కోసం అమరావతి కోసం నేను లొంగలేదు!"*
- *బీటెక్ రవి**
నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి నాకు రూ. 15 కోట్లు ఆఫర్ చేశారు. కానీ ఆ ప్రలోభాలకు లొంగకుండా చంద్రబాబు గారి వ్యూహంతో వారి కుట్రను అప్పుడే బయటపెట్టాను. నాడు కోట్ల కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమనుకున్నాం.. ఈరోజు ధర్మం గెలిచింది, మనం అధికారంలోకి వచ్చాం, మన అమరావతి నిలబడింది! ఇది పార్టీ పట్ల మా చిత్తశుద్ధికి నిదర్శనం.
Dir. #BuchiBabu opens up about the world of #PEDDI in exclusive media interactions ahead of the big launch.
▶️ Gulte Pro : https://t.co/Vnnre7vY5u
▶️ Great Andhra : https://t.co/6v8gTeqHTN
▶️ Telugu360 : https://t.co/cILGyAfMDc
▶️ M9 News : https://t.co/ZgTkfNv74G
#RamCharan
#Kara Movie Tickets Giveaway..
To Participate:
1. Quote this tweet & tag 2 friends.
2. Make sure you’re following us.
3. Mention your location, theatre and #FilmyFocusGiveAway in Your Tweet
#Dhanush#KaraFromApril30#కర
#KaraTelugu Ticket Giveaway
15 tickets up for grabs for my active followers!
Tomorrow – Anywhere in AP/TS
Each winner gets 1 ticket
How to participate:
• Follow @chitrambhalareI
• RT this tweet
Comment location, theater name, show time