రేవంత్ పాలనలో స్కీములు లేవు..
అన్నీ స్కాములే!
సివిల్ సప్లైస్ నుండి సింగరేణి వరకు
అన్ని డిపార్ట్మెంట్లలో స్కాములే..
ఆఖరికి పిల్లలకు పెట్టే కోడిగుడ్లు, పప్పు, ఉప్పును వదలని పాపపు కాంగ్రెస్.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
👇👇తప్పక చదవండి చూడండి 👇👇
@KCRBRSPresident అంటే అంతా పిచ్చి ప్రేమ ఎందుకు ❓ అనే వాళ్ళకు నా సమాధానం 🙏!!
పొలాలకు పారే నీరు చెబుతుంది!!,
నిండిన చెరువులు!!
పండిన పంట!!,
ఇంటింటా తాగేందుకు నీళ్ళు!!,
రెండింతలు పెరిగిన జీఎస్డీపీ!!,
మూడింతలు పెరిగిన పర్ క్యాపిటా ఇన్కమ్!!, ఐదింతలు పెరిగిన ఐటీ ఉద్యోగులు!!, నాలుగింతలు పెరిగిన ఐటీ ఎగుమతులు!!, దాదాపు 25000 కొత్త, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు!!,
మూడింతలు పెరిగిన విద్యుత్ స్థాపన సామర్థ్యం!!,
24 గంటలు ఇళ్లకు, పొలాలకు వచ్చే నాణ్యమైన కరెంటు!!,
వేయికి పైగా కొత్త గురుకులాలు!!,
ప్రభుత్వ పాఠశాలల్లో, దవాఖానల్లో పెరిగిన సదుపాయాలు!!,
పది నుండి ముప్పైకి పెరిగిన జిల్లాలతో ప్రజల దగ్గరికి చేరిన పాలన!!,
ప్రతి జిల్లాలో సమీకృత పాలనా భవనాలు!!,
కొత్త జోనల్ సెటప్!!,
90-95 శాతం స్థానిక రిజర్వేషన్!!,
కొత్తగా భర్తీ అయిన లక్ష అరవై వేల ప్రభుత్వ ప్రవేట్ రంగ ఉద్యోగాలు!!,
ప్రతి ఊరు నుంచి మండల కేంద్రానికి!!, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు ఏర్పడ్డ మంచి రోడ్లు!!,
ప్రతి ఊళ్లో అన్ని సౌకర్యాలతో ఏర్పడ్డ వైకుంఠ ధామాలు!!,
ప్రతి పంచాయతీకి వచ్చిన కొత్త ట్రాక్టర్లు!!,
నీళ్ళ ట్యాంకర్లు!!,
నర్సరీలు!!,
దాదాపు ఎనిమిది శాతం పెరిగిన పచ్చదనం!!, నగరాలలో కొత్త ఫ్లై ఓవర్లు!!,
అండర్ పాసులు!!,
తెలంగాణ అంతటా కొత్త రోడ్లు!!,
సుందరీకరణ, వెడల్పైన రోడ్లు, నాలాల అభివృద్ధి!!,
మురుగు నీటి శుద్ధి కేంద్రాలు!!,
వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు కడుపు నిండా పెన్షన్లు!!,
ముఖ్యాతి ముఖ్యంగా క్రమం తప్పకుండా పడ్డ #రైతుబంధు!!,
రైతు బీమా!!,
కల్యాణలక్ష్మి పథకాలు!!
కేసీఆర్ అంటే అంతా గౌరవం ఎందుకంటే
చేపుకొంటూ పోతే చాన్తాడు అంతా……….!!
తెలంగాణ బాగు కోసం రాష్టాన్నిసాధించిన #కేసీఆర్_సర్కారు కృషి అజరామరం!!
ప్రజల్లో #కేసీఆర్ గారి పాలన మీద అసంతృప్తి కన్నా!!
ఆయన మీద జరిగిన అబద్ధపు ప్రచారాల ప్రభావం ఎక్కువ!!
ఆ అబద్ధపు ప్రచారాలు దగ్గరుండి చేసిన వారు!! ఈరోజు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి,
#పాలనరాక—#చేతకాక అవే కారణాలు అంటూ ఇంకా బొంకుతున్నారు చూడండి!!
అది అన్నిటికంటే ఇంకా నీచతినీచం @RahulGandhi తు!!
ఈ నా పోస్ట్ మీకు అంకితం @BJP4Telangana .,@INCTelangana .
ఓ యువత మేలుకో 🙏
నీ రాష్టం మంచి భవితకు పూనుకో🤝!!
జాగో కామ్రేడ్స్ జాగో ✊—- మీ కుత్బులాపూర్ పద్మక్క 🔱
నా యుద్ధం ఒంటరిదైనా పర్లేదు కానీ !!
నాకు నచ్చని వాళ్ళకు మాత్రం జై కొట్టాను!!
అనే #ఉక్కుమనిషి కి మరోక్కమారు పుట్టినరోజు శుభాకాంక్షలు #DevagariRajenderreddy అన్నయ్య 💝💐💝