జర బట్టలు చింపుకోకండిరా అయ్యా విడతల వారిగా రుణమాఫీ అవుతున్న కూడా ఎవరికి కాలేదు అవుత లేదని ప్రచారం జోరుగా చేస్తున్న సన్యాసులకు ఈ స్క్రీన్ షాట్ అంకితం..
రైతు సంతోషంలో నాకు పెట్టడం జరిగింది..@KTR_News@KTRoffice@KTRBRS
@జన హృదయ నేత
@కాళేశ్వరరావు
@ట్రబుల్ షూటర్
విక్టరీ సింబల్ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు అన్నగారికి
జన్మదిన శుభాకాంక్షలు ...@HarishRaoTrs@HarishRaoOffice
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ. అనేక రికార్డులను కూడా సొంతం చేసుకుంటున్నది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా శరవేగంగా కొనసాగుతున్న ఆసియాలోనే అతి పొడవైన హైడ్రాలిక్ టన్నెల్ నిర్మాణ (49 కిలోమీటర్ల సొరంగం) పనులు
@KTRTRS@ysathishreddy@balkasumantrs
ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి శ్రీ కెేసిఆర్ గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరుగుతుంది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. @KTRTRS
తెలంగాణ ఆత్మగౌరవం.,
మూడున్నరకోట్ల మందికి ధైర్యం.,
భావి భారతావానికి ఆశాకిరణం.,
నడిచి వస్తున్నట్లు ఉంది పెద్ద సారు చిత్రం..,
జయహో బాపు కె సి ర్
@KTRTRS@ysathishreddy
👉రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 20నుండి "తెలంగాణ హరితహరం" కార్యక్రమాన్ని నిర్వహించాలని CM KCR గారి ఆదేశం..🌴🌲🌳
👉GHMC పరిధిలో మరోక 45 బస్తీ దావఖానలు తక్షణం ఏర్పాటు చేయాలని ఆదేశం..@KTRTRS@GKamalakarTRS
అన్నం పెడ్తుండ్రు... మీరు నూరేండ్లు సల్లగుండాలె🙏
ఆరేళ్లలో దాదాపు ఆరుకోట్ల మంది పేదల ఆకలి తీర్చిన తెలంగాణ అన్నపూర్ణ క్యాంటీన్లు.
కరోనా సంక్షోభంలో ఉచిత భోజనం పెట్టి 65 లక్షల మంది అన్నార్తుల ఆకలి తీర్చిన ఏకైక రాష్ట్రం... తెలంగాణ! జై బాపు కెసీర్
@KTRTRS@ysathishreddy
ఇది చూసి ఏ రెండు కన్నులైన ఈ రోజు...,,,
కనురెప్పల మత్తడి దాటి కన్నీళ్లు...,,,
తెలంగాణ ఆకలి,దూప తీర్చడం కోసం...,,,
అహర్నిశలు పనిచేస్తున్న...,,,బాపు రెండు కాళ్ళు ప��న చిరు జల్లుల వర్షం...,,,
కురువాల్సిందే...,,,ఆనంద బాష్ప రూపమున...,,,మీ పాలన చూస��� అదృష్టం ఆ దేవుడు మాకు ఇచ్చినందుకు@@KTR