అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగిన మైన్ ఎక్స్ పో -2024 ను సందర్శించి మైనింగ్ రంగంలో ప్రపంచ స్థాయి సాంకేతికత కు పేరుగాంచిన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అవ్వడం జరిగింది
రాష్ట్రంలో ఖనిజ పరిశ్రమాభివృద్ధికి దోహదపడేలా అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయాలని అమెరికా కంపెనీలకు ఆహ్వానం పలకడం జరిగింది
సింగరేణికి క్రిటికల్ మినరల్స్ అన్వేషణ రంగంలో సహాయ సహకారాలు కోరుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉన్న పలు అంశాలను వారికి వివరించడం జరిగింది.
#MinExpo2024
हरियाणा के विकास के रस्ते में ‘डबल इंजन’ का जाम,
भाजपा को बाहर का रास्ता दिखाकर,
हरियाणा देगा बदलाव को अंजाम !
हाथ बदलेगा हालात, सारा हरियाणा कांग्रेस के साथ
తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లిన టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ గారు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీడబ్ల్యూసీ మెంబర్ గురుదీప్ సింగ్ సప్పల్ గార్లతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ లండన్ ను సందర్శించారు.
I extend the warmest greetings to former PM Dr. Manmohan Singh ji on the occasion of his birthday!
Under Dr. Singh’s stewardship, India saw unprecedented growth, progress and transformation during the UPA era. It was a time when through a rights-based welfare framework and a reformist zeal, India saw its greatest reduction in poverty and a massive growth of the middle classes.
His journey from humble origins to the highest office in the country is an inspiration for generations to come. He is not someone who makes a big show of himself, but rather lets his hard work and talent do the talking.
Even today, his advice and expertise continue to guide us in our actions. Despite the innumerable attacks he faced, like he once said, history will be kinder to him and his contributions to India’s development will be written in golden letters in history.
కరీంనగర్ స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
అవినీతి ఆస్కారం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్ స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరీంనగర్ స్మార్ట్ సిటీ లో మొత్తం 47 పనులు ప్రారంభించగా 25 పనులు పూర్తయ్యాయనీ ,మరొక 20 పనులు ప్రస్తుతం వర్క్స్ నడుస్తున్నాయని, రెండు పనులు ప్రారంభం కాలేదని కరీంనగర్ మున్సిపల్ అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. స్మార్ట్ సిటీలో ఇప్పటికే పూర్తైన ,ప్రస్తుతం నడుస్తున్న పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ సలహాలు సూచనలు చేశారు.ఇప్పటికే అంబేద్కర్ స్టేడియంలో చేపట్టిన పెండింగ్ పనులు నెలరోజుల్లోపు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. స్మార్ట్ సిటీ లో భాగంగా కరీంనగర్ లో 27 స్కూల్ లు డెవలప్మెంట్ చేయగా అందులో ఎన్ని పూర్తయ్యాయి..డెవలప్మెంట్ లో భాగంగా చేసిన అభివృద్ధి మౌలిక వసతులు ఏం చేశారని ఆరా తీశారు. స్మార్ట్ సిటీ లో భాగంగా పూర్తైన స్కూల్ లు ఇతర పనులను త్వరలోనే ప్రారంభించికోవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్మార్ట్ సిటీ లో భాగంగా అభివృద్ధి చేసుకున్న సర్కస్ గ్రౌండ్ నగర ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతుంది దాని మెయిన్టనేన్స్ కి వస్తున్న ఆదాయం తదితర వాటిపై ఆరా తీశారు.
ఈ లెర్నింగ్ స్మార్ట్ క్లాస్ రూం ల గురించి అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ సిటీ లో భాగంగా కరీంనగర్ లో అభివృద్ధి చేస్తున్న జంక్షన్ లు ఓల్డ్ పవర్ హౌజ్ జంక్షన్ ,హెచ్ కెఆర్ జంక్షన్ ,సదా శివంపల్లి జంక్షన్ , తెలంగాణ చౌక్ తదితర వాటిపై ప్రాజెక్టర్ ద్వారా వీక్షించారు. కొన్ని జంక్షన్ లకు అనుమతి లేకుండా ఇష్టారీతిన అంచనా విలువ పెంచారని వాటి వివరాలు సేకరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ ను ఆదేశించారు.
నగరంలో ఉన్న డంపింగ్ యార్ట్ విషయంలో పీఏంసీ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సరైన విధానాలు పాటించకపోవడం వల్లే డంపింగ్ యార్డ్ మంటలు అంటుకొని కరీంనగర్ పట్టణం పొగ భారిన పడుతుందని తెలిపారు. డంపింగ్ యార్డ్ పై ఏం చేస్తే బాగుంటదన్న దానిపై అధికారుల తో చర్చించారు. స్మార్ట్ సిటీ లో భాగంగా రోడ్ల పై వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు ఏబీడీ ప్రాంతాలు లేబర్ అడ్డా రోడ్ నుండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డు పై చేసిన దానిపై ఆరా తీశారు. కరీంనగర్ లో నిర్మించిన కమాండ్ కంట్రోల్ లో సిటీ నుండి అనుసంధానం పై అయినా కెమెరా లు ఎన్ని ..ఎన్ని ప్రాంతాల్లో మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వైఫ్ హాట్ స్పాట్ ప్రాంతాలు ఎన్ని ఏర్పాటు చేశారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా డిగ్రీ కాలేజి లో ఏర్పాటు చేసిన వర్షపు నీటి ఇంకుడు గుంతల పనితీరు అందులో ఉపయోగిస్తున్న మెటీరియల్ ,ఎన్ని నీళ్ళు లోపలికి వెళ్తుంది తదితర వివరాలు ఆరా తీశారు. ధోభీఘట్ పెండింగ్ ఎలక్ట్రిక్ కనెక్షన్ లపై సూచనలు చేశారు.
ప్రస్తుతం నడుస్తున్న పనుల్లో క్వాలిటీ & క్వాంటిటీ మెయింటెయిన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్జీటి కేసుపై డిసెంబర్ వరకు ఉండడంతో దానిపై ఏం చేస్తే బాగుంటదని అధికారులతో చర్చించారు. ప్రస్తుతం కడుతున్న కట్టడాలు త్వరలోనే విజిట్ చేస్తానని ఎక్కడ నిర్లక్ష్యం కనిపించిన సహించేది లేదని హెచ్చరించారు.
మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ లో మంజూరైన నిధులు ఇప్పటి వరకు చేసిన పనులు ఇంకా చేయాల్సినవి బ్యూటిఫికేషన్ తదితర వాటిపై ఆరా తీశారు.రైలింగ్ ,ల్యాండ్ స్కెపింగ్ ,మ్యూజికల్ పార్క్ తదితర యానిమేషన్ చిత్రాలను చూశారు.మానేరు రివర్స్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో కేబుల్ బ్రిడ్జి బయట వరకు ఉండే నీటి నిల్వ తదితర వాటిపై సూచనలు చేశారు.
#AdminPost
Met with a group of our dwarf brothers and sisters, led by Ms Purnima Mallik garu, and was deeply moved by the struggles they endure every day. Their courage and strength despite facing countless challenges touched my heart.
As a society, we have a responsibility to stand by them, and I assure them that I will do everything in my power to ensure they receive the support, respect, and benefits they rightfully deserve from the government.
Their fight is our fight, and together, we will work towards building a more inclusive and caring society.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన సోదరుడు
శ్రీ బి.మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయ పూర్వక అభినందనలు.
38 నెలల పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించడం నాకు పూర్తి సంతృప్తినిచ్చింది.
నా నాయకత్వంలో లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా కదం తొక్కి…పోరాటాలు పదంలో సాగి…అనేక త్యాగాలు చేసి…నియంత పాలనకు పాతరేసి…పార్టీని అధికారంలోకి తెచ్చి…రాష్ట్రంలో ప్రజా పాలనకు నాంది పలికి…శ్రీమతి సోనియమ్మ,శ్రీ మల్లికార్జున ఖర్గే…శ్రీ రాహుల్ గాంధీ మన పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. వారందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
రాబోయే రోజుల్లో అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ…పార్టీని మరింత పటిష్ఠం చేసి శ్రీ రాహుల్ గాంధీని
ప్రధాన మంత్రిని చేయడం,మరో దఫా రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా…మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో పార్టీ ముందుకు సాగాలి. ఆ దిశగా అవసరమైన అన్నీ సహాయసహకారాలు అందించడానికి నేను సిద్ధం.
@Bmaheshgoud6666
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 38 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ అనునిత్యం పార్టీ అభివృద్ధి కోసం మీ నాయకత్వంలో అనేక బహిరంగ సభలు ఏర్పాటు చేయించి అందులో మమ్మల్ని భాగస్వాములను చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ గారి రుణం తీర్చుకునేందుకు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీని మీరు ముందుకు నడుస్తూ మమ్మల్ని నడిపించి తీరు మాకు స్పూర్తి.
నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సేవలు రాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కూడా మీ సహాయ సహకారాలు కావాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు అందరిని గుర్తించి వారికి రాజకీయ పదవులతో పాటు పార్టీలో మంచి గుర్తింపు వచ్చేలా మీ అందరి సహాకారంతో ముందుకు నడుస్తానని నాపై ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీమతి సోనియా గాంధీ గారికి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారికి, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, జాతీయ కాంగ్రెస్ నాయకత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని వారందరకి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని కొనసాగిస్తూ పార్టీని మరింత పటిష్ఠం చేసి తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించే బాధ్యతను తీసుకుని భారతదేశానికి శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిని చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో మరో దఫా కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను అందరిని కలుపుకొని ముందుకు నడుస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను.
మీ మహేష్ కుమార్ గౌడ్.
తెలంగాణ శాసన మండలి సభ్యులు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు.
I am truly humbled by the faith shown in me by Smt. Sonia Gandhi ji, Congress President Shri Kharge Ji, Shri Rahul Gandhi ji, and Smt. Priyanka Gandhi ji in appointing me as the President of Telangana Pradesh Congress Committee.
I extend my sincere thanks to the countless volunteers and party members whose hard work keeps our movement alive.
Building on the vision set by outgoing president Shri Revanth Reddy Garu and with the guidance of our senior leaders, I look forward to uniting our efforts and taking the party to greater heights in service of Telangana’s people.
Jai Hind!
I am deeply saddened by the tragic loss of life and the devastation caused by the recent landslides in Wayanad. My thoughts and prayers are with the families who have lost loved ones and affected by this disaster.I stand in solidarity with the victim families. @RahulGandhi.
Warm birthday wishes to Hon’ble Congress President Shri Mallikarjun Kharge ji. May he continue to lead with wisdom and dedication, inspiring us all towards a brighter future. @kharge#HappyBirthdayKhargeJi
On the special occasion of Asalha Puja (Dhamma Puja), which commemorates the first sermon of Lord Buddha, it was my honour to pray at the Maha Bodhi Society, Bangalore amidst the chants of his teachings.
Today, I pray for the well-being and welfare of every citizen. May this celebration strengthen the bonds of unity, amity and fraternity among our people and protect the liberty of all Indians.
ములుగు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచన, వరద పెరిగే పక్షంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు..
1/2
A very happy birthday, @kharge ji!
Your tireless service and dedication to the people’s cause is an inspiration.
Wishing you much love and good health.