మన తాత ముత్తాతలకు చదువు లేకపోయినా చెరువులను కాపాడుకున్నరు.. అంతా తెలిసిన మనం చెరువులను నాశనం చేసి బతుకులు ఆగం చేసుకుందామా?
#HYDRAA#SaveLakes#SaveHyderabad
🔹రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో పట్టణం లో ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్ లను ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు.
🔹అనంతరం, మోటర్ బైక్ లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సంగారెడ్డి పట్టణంతోపాటు జహీరాబాద్, నారాయణఖేడ్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రణ జరిగేలా కోసం ఈ టాస్క్ ఫోర్స్ మోటర్ బైక్ లు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కర్, టి జి ఐ సి సి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా ఎస్పీ రూపేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
#DamodarRajaNarasimha
#Damanna
#CDR
#JaiCDR
#HealthMinister
#MedicalAndHealthDepartment
#MoHFW
#CwcMember
#ExDeputyCM
#INC
#Congress
#Telangana
#CongressParty
#Andole
#Sangareddy
#Hyderabad
#AndoleAssembly
@RSPraveenSwaero@revanth_anumula కేసీఆర్ గాడు ఆర్థిక శాఖ ని జీరో చేసి వెళ్ళాడు అప్పుడు వచ్చే governenment పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కదరా,,ఇదీ కూడా తెలియకుండా IAS ఎలా అయ్యావ్ రా..oh నువ్వు ఇప్పుడు రాజకీయ బానిస కదా
kkc_telangana ప్రోగ్రాoనీ
విజయవంతం చేద్దాం
కార్మికులకు & కర్షకులకు అండగా నిలబడదాం. తెలంగాణాలో దాదాపు రెండున్నర కోట్ల మంది అసంఘటీత కార్మికులు ఉంటారనేది అంచనా.
రండి...అందరం వీ���ి హక్కులకై పోరాడేందుకు ముందుందాం
జరిగే ఈఆత్మీయ సమ్మేళనాన్ని
ఫలవంతం చేద్దాం.🇮🇳🇮🇳 @RahulGandhi @Dr_Uditraj
Thank you for your brave and fearless leadership. You have been an inspiration to us as we strive to improve our democracy. May you continue enjoying your special day !
#HappyBirthdayDKSir
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి.సోనియా గాంధీ భేటీ అయ్యారు.
Karnataka CM Siddaramaiah met Congress Leader Rahul Gandhi & UPA Chairperson Smt. Sonia Gandhi today.
#SoniaGandhi#RahulGandhi#Siddaramaiah
తెలంగాణ మంచిర్యాలోని నస్పూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్అధ్యక్షుడు @kharge ప్రసంగించారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ముందుకే సాగాలి. ఇది మనందరి బాధ్యత, మనకర్తవ్యం
అడుగేద్దాం గెలుపే లక్షంగా
అందరూ ఒక్కటై ఉంటే మనదే గెలుపు రండి కలిసి నడుద్దాం. 🇮🇳