మావిగన్ అంటే మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు : జగన్ 🦁🔥
అమరావతి అంటే మంగళగిరి - విజయవాడ గుంటూరు : చంద్రబాబు😅
చాలా దగ్గరకి వచ్చేశారు ఐతే మొత్తానికి దోశ తిరగేసారే 😎
#govinddrf
సుగాలి ప్రీతి కేసు కేవలం రాజకీయం కోసమే వాడుకున్నాడు @PawanKalyan 💦
కేసు జరిగింది 2017 టీడీపీ ప్రభుత్వం అప్పుడు ప్రశ్నించలేదు 2019 వైసీపీ ప్రభత్వం అప్పుడు తెగ హడావిడి చేసాడు
మళ్లీ కూటమి ప్రభత్వం మూసుకొని ఉన్నాడు ప్రశ్నించాలి అంటే 2017లోనే చేయాలిగా ?
#govinddrf#rajadadisetty
వజ్రంలోని వెలుగు , ఆ వైడూర్యంలోని రూపు మీరే "జగన్ & రాజా" గారు.. ❤️❤️
మీ స్మైల్ కి , ఆ 24క్యారెట్స్ గోల్డ్ కూడా , రోల్డ్ నే బాస్ ♥️♥️
𝘔𝘢𝘴𝘴𝘓𝘦𝘢𝘥𝘦𝘳' s YS Jagan Mohan Reddy & Dadisetty Raja 🫡
#govinddrf