On 3rd DECEMBER 2026,
the #Fauzi march begins. ❤️🔥
Come witness a story that won't just unfold on the big screen, it will live on in the hearts of everyone who believes in courage, honor, and freedom.🇮🇳
#FauziOnDec3
The most famous "Ayyagare"...
Finally met his favourite "Ayyagaru." ❤️
A moment worth every celebration... and one that will be remembered for a long time 🫶🏻
@AkhilAkkineni8#Nagaraju#Lenin#BlockbusterLenin
ఐదోసారి అరెస్టై��� ప్రశ్న రావణ్
🔹 అనకాపల్లి జిల్లా ఎలమంచిలి కోర్టులో బెయిల్ లభించడంతో ఇంటికి వెళ్తుండగా, మధ్యలో అడ్డగించి మరో కేసులో అరెస్టు చేసిన ఏలూరు పోలీసులు.
🔹 ఏపీ చరిత్రలో వరుసగా నాలుగు బెయిల్లు.. ఐదు అరెస్టులు ఎదుర్కొన్న వ్యక్తిగా ప్రశ్న రావణ్ నిలిచే అవకా��ం.
🔹 ఇప్పటివరకు ఐదు అరెస్టులు.. ముందుముందు ఇంకెన్ని కేసులు నమోదవుతాయో చూడాలి.
మచిలీపట్నం:
ప్రశ్న రావణ్ రిమాండ్ వ్యవహారంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసిన న్యాయవాది జడ శ్రావణ్ కుమార్..
ప్రశ్న రావణ్ విషయంలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని శ్రావణ్ కుమార్ విమర్శ..
24 గంటల్లో కోర్టులో హాజరుపర్చకుండా..
శనివారం తహశీల్దార్ మ���ందు హాజరుపర్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ..
రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ రాజ్యాంగం నడుస్తోందని..
చట్టాన్ని వదిలి పోలీసులు ఆయన చెప్పినట్లు వింటున్నారని మండిపాటు..
ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన..
గతంలో వైఎస్ జగన్పై పవన్ కళ్యాణ్ వాడిన పరుష పదజ��లాలను మీడియాకు వివరించిన జడ శ్రావణ్..
#Jadasravan #Prasnaravan #remand #report #appolice #machilipatnam #pawankalyan #RTV
Ee Sala Nu Cup Namdu! ❤️🔥🏆
Welcome to the RCB Era, ladies and gentlemen! 😎
You waited, you believed and you stayed… this one’s for you again, 12th Man Army! 🥹❤️
#PlayBold#ನಮ್ಮRCB#IPL2026
Here is an Exciting video for U all😍
With Musical Love.. 🎶
The Amazing Traditions & Culture that filled the PASSION of FOLK ARTS in Me since Childhood..
The Celebrations of
“AMMORU JAATHARA” in my Dad’s Village VEDURUPAKA..
The reason why I said
“YES to YELLAMMA” 🎶😍❤️🙏🏻
@TSeries@SVC_official@VenuYeldandi9 #DilRaju #BhushanKumar
కళ్లముందే చావు... అయినా బిడ్డలను వదల్లేదు..😥🙏
మృత్యువు కళ్లముందే కనిపిస్తున్నా ఆ తల్లి గుండె బెదరలేదు. రైలు దూసుకొస్తున్నా ��ిడ్డల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలిచింది. బిహార్లోని షాపూర్ పటోరి స్టేషన్లో ముగ్గురు మహిళలు ఇద్దరు చిన్నారులతో పట్టాలు దాటుతుండగా రైలు వచ్చింది. తప్పించుకునే దారి లేక పిల్లలను తమ కింద దాచి పట్టాల పక్కనే ముడుచుకుపోయారు. రైలు కడ్డీలు తగిలి గాయాలవుతున్నా ఆ తల్లి తన పిల్లలను వదల్లేదు. ఈ వీడియో కన్నీళ్లు తెప్పిస్తోంది..