గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రివర్యులు కేటీఆర్ గారి పుట్టినరోజు సంధర్భంగా NRI చాడ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన జయహో రామన్న సాంగ్ ను ఆవిష్కరించడం జరిగింది.
గాంధీనగర్ డివిజన్ మరియు కవాడిగూడ డివిజన్ లలో నాలా పరిసర ప్రాంతలను జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.
ఈరోజు జగిత్యాల పర్యటనను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా.. చేగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు తరలించిన మంత్రి శ్రీ @KTRBRS.
Newly appointed Greater Hyderabad Municipal Corporation (GHMC) Commissioner Ronald Rose Garu paid a courtesy call at Minister Chamber in Dr. B. R. Ambedkar Telangana Secretariat.
LB స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ ముగింపు కార్యక్రమంలో సహచర మంత్రి @VSrinivasGoud గారి తో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఒలింపిక్ చైర్మన్ వేణుగోపాల చారి, స్టీరింగ్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Took out a massive 6000+ bikes rally earlier today from Sanathnagar Assembly Constituency to vicinity of the Dr. B.R. Ambedkar State Secretariat marking the grand conclusion of the 21-day decennial celebrations of the state formation. @KTRBRS@RaoKavitha@BRSHarish@SantoshKumarBRS@TelanganaCMO@BRSparty