నువ్వు మగాడివిరా బుజ్జీ..! @TheDeverakonda
ట్రోల్స్‌కు తలవంచని ఆత్మవిశ్వాసం నీది..
తెలంగాణ యాసకు హీరోయిజం తెచ్చిన ఘనత నీది!
అంతకుమించి బతుకమ్మ పండుగకు రష్మికను తీసుకొచ్చి మన తెలంగాణ సంస్కృతిపై నీకున్న గౌరవాన్ని చాటుకున్నావు.
బతుకమ్మ అంటే పూల పండుగ కాదు.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం!
నువ్వు కేవలం సినిమా హీరోవు కాదు..
తెలంగాణ బిడ్డవని మరోసారి నిరూపించావు విజయ్ దేవరకొండా..!
తెలంగాణ మట్టిలో పుట్టినోడు.. తెలంగాణ యాసలో మాట్లాడినోడు.. చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించి పాన్ ఇండియా స్థాయికి ఎదిగినోడు మన విజయ్ దేవరకొండ.
తెలంగాణ భాషకు హీరోయిజాన్ని, స్టైల్‌ను, క్రేజ్‌ను తీసుకొచ్చిన నటుల్లో విజయ్ దేవరకొండ ఒకడు.
విజయ్ మీద ట్రోల్స్ వస్తాయి. పొగరంటారు.. బలుపంటారు.. యాటిట్యూడ్ అంటారు.. ఏవేవో కథలు అల్లుతారు.
కానీ ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య తేడా తెలియని వాళ్ల కోసం మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? అని ధైర్యంగా అంటాడు విజయ్.
తన ఆత్మవిశ్వాసాన్ని బలుపుగా భావిస్తే తాను తగ్గాలా అంటూ 'రణబాలి' ఈవెంట్లో విజయ్ ప్రశ్నించిన తీరు నాకు వ్యక్తిగతంగా ఎంతో నచ్చింది.
ఎందుకంటే ఎవడో ఇంట్లో కూర్చుని నాలుగు కామెంట్లు పెడితే నీ కష్టాన్ని, నీ ఎదుగుదలను, నీ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును ఇది కరెక్టేగా.
కానీ ఇవన్నీ ఒక ఎత్తు..
బతుకమ్మ పండుగకు నువ్విచ్చిన గౌరవం మరో ఎత్తు..!
బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ కాదు.
బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం.
బతుకమ్మ అంటే మన మట్టి పరిమళం.
బతుకమ్మ అంటే మన అమ్మల జ్ఞాపకాలు.. మన అక్కాచెల్లెళ్ల ఆనందాలు.. మన ఊరి సంస్కృతి.. మన తెలంగాణ అస్తిత్వం.
అలాంటి బతుకమ్మ పండుగకు రష్మికను తీసుకొచ్చి, మన సంప్రదాయంలో భాగస్వామిని చేయడం నిజంగా అభినందనీయం.
ఇక్కడే నువ్వు నా దృష్టిలో సినిమా హీరో స్థాయి నుంచి తెలంగాణ సంస్కృతిని గౌరవించే నిజమైన బిడ్డగా మరింత ఎత్తుకు ఎదిగావు.
రష్మికకు బతుకమ్మను పరిచయం చేయడం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులున్న రష్మిక ద్వారా మన బతుకమ్మ పండుగ మరో కొత్త వర్గానికి చేరువయ్యే అవకాశం కల్పించావు.
బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే గుర్తింపు ఉంది. కానీ సినిమా ప్రపంచంలో విస్తృతమైన ఆదరణ ఉన్న మీ ఇద్దరి భాగస్వామ్యం ఆ గుర్తింపుకు మరో కొత్త శోభ తీసుకొచ్చింది.
భార్యకు తన సంస్కృతిని పరిచయం చేయడం గొప్ప విషయం.. ఆ సంస్కృతిని భార్యతో కలిసి గౌరవించడం అంతకంటే గొప్ప విషయం..!
తెలంగాణ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు
అది ఒక భావోద్వేగం.. ఒక పోరాటం.. ఒక ఆత్మగౌరవం.. ఒక అస్తిత్వం.
ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మర్చిపోకపోవడమే నిజమైన గొప్పతనం.
హ్యాట్సాఫ్ విజయ్ దేవరకొండ..!
థాంక్యూ రష్మిక..! @iamRashmika
మన తెలంగాణ బతుకమ్మను గౌరవించినందుకు.. మన సంస్కృతిలో భాగమైనందుకు.. మన పండుగకు మరింత అందాన్ని తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు.
జై తెలంగాణ..! జై జై తెలంగాణ..!
#VijayDeverakonda #RashmikaMandanna #Bathukamma #TelanganaPride #TelanganaCulture #TelanganaAtmaGouravam
నలుగురు లత్కోర్ గాళ్ళు చేసిన పనికి లైఫ్ రిస్క్ లో పడుతుంది అని అనుకోలేదు..
ఒకడు-క్రెడిట్ కార్డు
ఇంకొకడు- పర్సనల్ లోన్
మరొకరు- --
అందరు ఫ్రెండ్స్ గా ఉండడం.. కాదు అనుకోవడం నా తప్పు..
స్నేహం ముసుగులో మోసం అంతే..
రండలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు
అవసరం ఉన్నప్పుడు ఒకలా
అవసరం తీరాక మరోలా..
పక్క వాడిని మోసం చేసేలా..
నిత్యం వారి ఆలోచనలు..
లంగలు, లఫుట్స్ తప్ప ఎవరున్నారు..
ఈ సమాజంలో..
తూ మీ బతుకులు చెడ
అవసరం ఉన్నాయ్ అని డబ్బులు ఇప్పియడం ఎందుకు..
ఇప్పుడు బాధ పడడం దేనికి..
ఒకడు క్రెడిట్ కార్డు
ఇంకొకడు పర్సనల్ లోన్..
మందిని మోసం చేయడమే వాళ్ల లక్ష్యం..
తండ్రి కొడుకులు అంతే..
చెత్త నా కొడుకులు..
మిత్రుడికి అవసరం ఉందని ఆర్థిక సాయం చేశావా.. అంతే
అందులోను లోన్, క్రెడిట్ కార్డు ఇస్తే అంతే
నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టినట్టే
నీతో పాటు నీ కుటుంబం మొత్తం ప్రమాదంలో పడుతుంది..
#ripfriendship
డెస్క్‌లో పనిచేసే వ్యక్తికి NTV లో చాలా ఫ్రీడమ్ ఉంటది. సంచలనాల కంటే సత్యానికి విలువ.హడావిడికంటే హృదయానికి దగ్గరైన వార్తలు మాత్రమే ఇస్తాం. ఇక్కడ పని చేస్తే జీవితంలో మర్చిపోలేం. తప్పు జరగకూడదు, నిజం దారి తప్పకూడదు అనే జాగ్రత్తే డెస్క్ వర్క్‌లో కనిపిస్తుంది.
జనహితమే ధ్యేయమని నమ్ముతున్న ఛానెల్
ప్రతి ఉద్యోగిని ఒక కుటుంబ సభ్యులుగా చూసే ఛానెల్..
వార్తను వార్తలాగే ఇవ్వాలని చెప్పే ఛానెల్
జనాల్లో భక్తి భావం పెంచిన ఛానెల్
ఎన్టీవీ..
వార్తలను ప్రసారం చేయడంలో ఎన్టీవీది ప్రత్యేకశైలీ. డెస్క్‌లో మేము పనిచేస్తున్న సమయంలో.. వార్తలకు ఎంత ప్రయార్టీ ఇస్తామో మాకు తెలుసు. ప్రజా సమస్యల వార్తలు వచ్చినప్పుడు.. మేము చేసే వర్క్ అంత ఇంత కాదు. NTv డెస్క్ లో ఉండే వాతావరణం బాగుంటుంది...
ప్రత్యేకత. ఒకరికి భజన చేయడమనేది ఉండదు. అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూస్తుంటా సమాన అవకాశాలుంటాయ్. ఎన్టీవీ డెస్క్‌లో పనిచేసే ఎవరికైనా అది తెలుస్తుంది. బయటి నుంచి చూసి.. ఫేక్ న్యూస్ ప్రచారం చూసేవారికి ఏం తెలుస్తుంది.. ఎన్టీవీలో ఉండే స్వేచ్ఛ..
ఎన్టీవీలో నేను నాలుగేళ్లుగా సెంట్రల్ డెస్క్‌లో పనిచేస్తున్నాను. ఆర్థికంగానూ, ఉద్యోగ పరంగానూ భద్రత ఉంటుంది. ప్రతినెల 30న జీతాలు రావడమనేది ఇతర చానెల్స్‌తో పోల్చితే 200శాతం బెటర్‌గా ఉంటుంది. ప్రతి ఉద్యోగిని ఒక కుటుంబ సభ్యుడిగానే భావిస్తుంటారు. వార్తను వార్తలాగే ఇవ్వడం ఎన్టీవీ...
Are journalists being divided?
Why separate accreditation cards for reporters and desk journalists?
All journalists are the same. Desk journalists also go for field reporting.
The decision to issue Accreditation Cards only to reporters and Media Cards to desk journalists is unjustified and unfair.
This move is creating negative sentiment against the government within journalist circles.
The accreditation guidelines must be revised immediately.
@revanth_anumula@INC_Ponguleti@TelanganaCMO@ChekkaKarnan
Why separate Accreditation Cards for reporters and Media Cards for desk journalists?
Desk journalists also report from the field.
This distinction is unfair and unjustified.
The accreditation guidelines must be revised.
@revanth_anumula@TelanganaCMO@INC_Ponguleti
సార్ నా పేరు శ్రీను నాకు ఐసీఐసీఐ క్రెడిక్ కార్డు ఉంది.నేను ఈరోజు అమౌంట్ కట్టాను. నాకు మెసేజ్,మెయిల్ కూడా వచ్చింది.ఈ విషయం చెప్పిన
+914069256161
+914069218359
ఈ నెంబర్ నుంచి ఫోన్ లు చేసి ట్రాన్సక్షన్ ఐడీ ఇవ్వండి. అప్ డేట్ చేస్తాము అంటున్నారు @CyberCrimeshyd sir..