జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐఐఐటీ విద్యార్థుల దీనస్థితి.. నేను ఉన్నా.. నేను విన్నా.. అన్న వారికి ఇది కనబడంలేదా??
విద్యార్థులకు అండగా జనసేన ఉంటుంది.. #తోడుదొంగల బారినుండి కాపాడుతుంది..
ఇది ఇడిపులపాయలో పరిస్థితి.. టీడీపీ ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నాయి.. ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది
ప్రభుత్వం ఒంగోలు 2016లో స్థాపించిన ఐఐఐటీకి ఇప్పటి వరకు సొంత క్యాంపస్ నిర్మించలేదు. విద్యార్థులను ఇడుపులపాయలో ఒంగోలులో కనీస వసతులులేని కాలేజీలలో రూముకి 24మందిని ఉంచారు, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఇడుపులపాయలో రొడ్డేకితే ఇంటికిపొండి ఆన్లైనలో క్లాసులు పెడతాం అని అనిచివేతా!!
Ma Status lu tweet lu chusi Screen shots teesi
Faculty ki pette chetta nakodukulu valladagara Marks and respect kotteddam ani ilanti chetta veshalu vestunnaremo....
#NoCompromise#iiitongole