KTRపై ప్రశ్నలు సంధించిన నువ్వే...
-గచ్చిబౌలి భూములపై మాట్లాడిన నువ్వే...
-ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జరిగిన వ్యవహారాలను చెప్పిన నువ్వే..
-"అవినీతి జరిగితే ప్రశ్నించాలి" అన్న నువ్వే..
-GO 111 కింద వేల ఎకరాలు గుంజుకున్నదెవరన్న నువ్వే..
గంటకో ప్రెస్‌మీట్ పెట్టి లెక్చర్లు దంచే నువ్వే.. ఈ రోజు కల్వకుంట్ల బినామీల భూ కబ్జాలు కథలు కథలుగా బయటికొస్తున్నా నోరు మెదపడం లేదు ఎందుకు?
#BRSLootedTelangana
ఎల్-నినో అంటే ఏంటి?
దాని ప్రభావం ఎలా ఉంటుంది?
యావత్ ప్రపంచంపై ఉంటుందా.. లేక కొన్ని దేశాలకే పరిమితమా?
ఇప్పుడు ఏర్పడింది సూపర్ ఎల్-నినోనా?
ఈ ప్రశ్నలకు సమాధానం.. ఈ వీడియోలో కొంత లభ్యం
అలోకమా @UttamKBRS
పిచ్చి మాలోకమా ఏ లోకంలో ఉన్నావు.
మాది అదే దేవరకొండ డివిజన్. నా తండ్రి కట్టర్ కెసిఆర్ అభిమాని. రేవంత్ రెడ్డిని పొద్దున్న లేచిన కాడినుండి రాత్రి పడుకునే దాకా తిడుతూనే ఉంటాడు. ఈ మధ్య జరిగిన సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థిగా నా దగ్గరి బంధువు నిలబడ్డా కాని, కాంగ్రెసోళ్లు ఒక్క రోజు ముందు వచ్చి, మనసు మార్చి కాంగ్రెస్ సర్పంచ్ కి ఓటు వేపించుకున్నారు. ఏ రేవంత్ రెడ్డిని తిడతాడో అదే రేవంత్ రెడ్డికి ఓటు వేశాడు.
గ్రౌండ్ లో పని చేయకుండా, కాక ఫార్మ్ హౌస్ లో పడుకొని కాకి లెక్కలు వేసుకుంటే, అమెరికా లో పడుకొని నువ్వు ట్విట్టర్ ట్రెండ్స్ చూసుకుంటే ఎవనికి రా నష్టం
రేవంత్ రెడ్డి చాలా డేంజర్. ఒక్కరోజులో టర్న్ చేయగలడు. అలాంటిది రెండేండ్లు ఉన్నాయిరా బాబు. కెసిఆర్ అభిమాని అయిన నా తండ్రితో ఓటు వేపించుకున్నట్లుగా అందరితో ఓటు వేయించుకుంటాడు.
రేవంత్ రెడ్డిని ఆపాలంటే అది ఇప్పుడు బండి సంజయ్ కే సాధ్యం. కాంగ్రెస్ వ్యవస్థని దెబ్బ తీయాలంటే అది బిజెపికే సాధ్యం. కాని తెలంగాణ బిజెపి నిద్రపోతుంది
Note: కెసిఆర్ తెచ్చిన ధరణి వలన జరగబోయే నష్టం నా తండ్రికి అర్థం అయిన రోజు, కెసిఆర్ కి ఇంకో శత్రువు తయారవుతాడు
कांग्रेस-शासित तेलंगाना में गणपति बप्पा के भक्तों पर लाठीचार्ज, करोड़ों हिंदुओं की आस्था और श्रद्धा पर सीधा प्रहार है।
तुष्टिकरण में डूबी कांग्रेस को न आस्था दिखाई देती है, न श्रद्धा और न ही गणपति बप्पा के भक्तों की भावनाएं।
आखिर कांग्रेस कब तक हिंदू आस्था का अपमान और भक्तों का दमन करती रहेगी?
Strongly condemn the police high handedness and arrests of BJP workers and Hindu organisation members protesting for water for Vinayak immersion at Chintakunta,Karimnagar.
Why does the Congress government show such disregard whenever it comes to Hindu festivals?
Asking the government to release water cannot be answered with police batons & arrests .
Hats off to their resolve in fighting for water for Vinayak immersion.
ఇదీ నరనరాన హిందూ ద్వేషాన్ని నింపుకొన్న కాంగ్రెస్ సర్కార్ తీరు..! బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఛలో చింతకుంట’పై రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ..
హిందువులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే వినాయక నిమజ్జనోత్సవాల కోసం ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని కోరితే.. గొడ్డును బాదినట్టు బాదుతారా..? వాళ్లేం ఉగ్రవాదులు కాదు.. కరుడు గట్టిన క్రిమినల్స్ కాదు.. వినాయకుడిని కొలుచుకునే భక్తులు!
గతంలో 15 టీఎంసీల నీరు ఉన్నప్పుడే నిమజ్జనం కోసం ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు 40 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా.. ఎందుకు నీటిని విడుదల చేయడం లేదు? గణనాథుడి నిమజ్జనోత్సవాలను అడ్డుకునే కుట్ర కాక మరేమిటి..?
తక్షణమే ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడంతో పాటు.. లాఠీచార్జీకి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బిజెపి-తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
Hats off to Hindu brothers and BJP Karyakartas who refused to back down despite police detentions and arrests, and fought relentlessly for SRSP water for Vinayaka immersion in Karimnagar.
అసాధ్యం అనుకున్నదాన్ని… సుసాధ్యం చేసి చూపించిన మోదీ ప్రభుత్వం!
భారతదేశంలోని సెమీకండక్టర్ ప్లాంట్లలో తయారైన
చిప్స్‌తో ఆత్మనిర్భర్ భారత్‌కు మరో ముందడుగు!
సెమీకండక్టర్ రంగంలో స్వావలంబన వైపు భారత్ వేగవంతమైన అడుగులు.
#AtmanirbharBharat#SevaSankalpAbhiyan
ఈ కోస్గి మైదానానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మూడో వ్యక్తిగా ఇక్కడికి వచ్చిన నేను... ఈసారి ముఖ్యమంత్రి అవుతా.
~@RaoKavitha
There must be a line between political criticism and personal disgrace.
To demean or ridicule a mother for political gain is not merely a political misstep, it reflects a disturbing disregard for dignity, decency, and the basic standards of public discourse.
#ShameOnYou
@BJP4India@BJP4Telangana but no one has the moral or political justification to cross the line of decency and disrespect a mother for electoral or political mileage.
Politics may win headlines, but dignity earns the respect of the people.
రాహుల్ గాంధీ అనేవాడు సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమాత్రం లేని, భూమి మీద మనిషి పుట్టుక పుట్టడానికి యోగ్యత లేని ఒక నీచపు జీవి...
రాజకీయం చేయడం కోసం ఒక మాతృమూర్తిని హేళనగా ,అవహేళనతో కించపరిచేలా ప్రవర్తిస్తున్న నీకు తప్పకుండా గుణపాఠం ఉంటుంది...
@RahulGandhi@INCIndia
क्या बुजुर्ग महिलाओं और माताओं के प्रति स्नेह, सम्मान और अपनत्व का भी इस तरह मजाक उड़ाया जाना चाहिए?
राजनीतिक मतभेद अपनी जगह हैं, लेकिन मातृशक्ति के सम्मान से समझौता नहीं होना चाहिए।
ऐसा आचरण अत्यंत दुर्भाग्यपूर्ण और निंदनीय है।