@TV9Telugu CBN tortured many leaders and common people when he was CM from 1995 to 2004 and even after 2014. In Telangana people remember him as a Rakshasa.
@KTR_News@KTRTRS@Collector_RSL నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో నిన్న సాయంత్రం, రాత్రి దాదాపు 5-6 గంటల సేపు భారీ వర్షం కురిసింది. అయినా కాల్వకు 10 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల దాాకా పొలాలకు నీటి అవసరం ఉండదు. 2 -3వేల క్యూసెక్కులు తగ్గించి రిజర్వాయర్ నింపుకున్నా లాభం ఉంటుంది.
@ncbn నీవు ముందుండి చేయాల్సినవి... పప్పుధాన్యాల ధరలు పెరిగినప్పుడు కదా ...!!
.
.
ఇలాంటివాటికి మరి మన ఆస్థాన ఇసుకాసురుడు చింతమనేని ముందుండి నిరసన కార్యక్రమాలు చేపడితే.. అదొక అందం చందం..!!
@ntdailyonline@ncbn అలా పుట్టింది అమెజాన్
ఓ కుర్రాడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు .
ఏంటి అని అడిగితే ఏదైనా పని చూపమన్నాడు .
అమెజాన్ పేరు తో కంపెనీ పెట్టుకో పో అని చెప్పాను .
పెట్టుకొన్నాడు కోట్లు సంపాదించాడు .
నా వల్లే హైదరాబాద్ కు అమెజాన్ అని #నేనే
చెప్పాక గుర్తుకు వచ్చింది .@ncbn
@VSReddy_MP@yschowdary .. అంతా బాగానే ఉంది గానీ... రాజధాని భూబాగోతాల్ని తవ్వుతుంటే బీజేపీ నేతలు, ప్రత్యేకించి బీజేపీలోకి వలసవచ్చిన టీడీపీ మాజీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారబ్బా...!?
@ncbn ఒక మాజీ MLA ఒక ప్రభుత్వ అధికారిని తలుపులు వేసి కొడతా ... నీ కుర్చీలో కూర్చుంటా... నీకు తెలిసింది rules కాదు నేను చెప్పింది rules అంటున్నాడు అంటే party ఎందుకు ఓడిపోయిందో అర్ధం అవుతుంది.
....
@CrazyDiscoBull CBN him self states that the price is 8 to 14crores per acre. After development of one acre 2400 yards land will be available for construction purposes. If you calculate the price it will be 40-50k per yard. Is it possible for a common man to buy a house there ?
@CrazyDiscoBull They have developed all the places simultaneously with different industrial sectors. We wish Amaravati must develop as a capital where all the sector ppl can live. But it’s not being designed like that. Now, Without any development it’s very expensive to buy a house there.