కడప నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తంగా రూ.660513/- విలువ గల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది
@JaiTDP@ncbn@PawanKalyan
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ప్రాంగణంలో గల PGRS హాల్లో ఈరోజు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు @ReddeppagariSVR గారు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి షేక్ ఇమ్రాన్ గారు, క్రిస్టియన్ సోదర సోదరీమణులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, కేక్ కట్ చేసి వేడుకలు చేసుకోవడం జరిగింది.
#Christmas2024
కడప నగరం 6 డివిజన్ కార్పొరేటర్ నాగేంద్ర ప్రసాద్ గారి అనుచరులు నేడు పోలిట్ బ్యూరో సభ్యులు & జిల్లా అధ్యక్షుడు @ReddeppagariSVR గారి సమక్షంలో @JaiTDP పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. కష్టకాలంలో టిడిపితో పాటు నడిచిన వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేస్తున్నాము.
#jaitdp
గత పది సంవత్సరాలు కడప ఎమ్మెల్యేగా వైసీపీ వ్యక్తులు ఉన్నప్పుడు మేయర్ పక్కన కుర్చీ వేసి సకల మర్యాదలతో సమావేశం నిర్వహించిన మేయర్, గత రెండు సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యే అందులోనూ మహిళ ఎమ్మెల్యే అయిన @R_Madhavi_Reddy గారికి కుర్చీ వేయకుండా అవమానపరచడం సిగ్గుచేటు.
#Kadapa
కుటుంబంతో కన్నా కుప్పం ప్రజలతోనే ఎక్కువ సమయం గడిపిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు. ఆయన ఏ హామీ ఇస్తారో వాటిని నెరవేర్చితీరుతారు. నేను ఇక్కడకు ముఖ్యమంత్రి భార్యగా రాలేదు. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వచ్చాను.
#kuppam#AndhraPradesh
Deeply saddened by the passing of the legendary filmmaker, Shri Shyam Benegal. Renowned for his bold storytelling and profound socio-political depth, he captured the essence of our nation’s journey and reshaped the course of Indian cinema. His remarkable legacy will continue to inspire generations of filmmakers. My heartfelt condolences to his family and loved ones.
AP ఫైబర్ నెట్ నుంచి 410 మందిని తొలగిస్తున్నాం,పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
:- ఫైబర్ నెట్ ఛైర్మన్ @gvreddy0406 మాస్ వార్నింగ్🔥🔥....
ఇప్పుడు మాట్లాడండి రా… మా వాడు దేవుడు తురుము అని….
పేదోళ్ళని ఎంత నీచంగా చూసారో తెలుసా మీకు…
అందుకే 11 ఇచ్చారు @YSRCParty
మీరు గెలవాలి అంటే చాలా కష్టం ఇంక
https://t.co/KMthlS4JSc
Chandrababu Naidu crowned BO’s Chief Minister of the Year! 🎉
It was a nail-biting contest against Mamata Banerjee, but he clinched the title with a narrow victory, securing 54% of your votes! 🗳️
థాంక్యూ ఎన్టీఆర్ సార్.. కౌశిక్ తల్లి
నేను ఎప్పుడూ ఎన్టీఆర్ గారు మరియు ఆయన ఫ్యాన్స్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు.
నా కొడుకు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడు..
ఈరోజు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళుతున్నాం..
నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ గారి టీమ్ కి ప్రత్యేక ధన్యవాదములు.
@tarak9999@ynakg2@NtrMurali9999@NTRArtsOfficial
కందుకూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా ఉద్యోగులతో మాట్లాడుతూ బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని, వార్డుల్లో మౌలిక వసతులైన నూతన రోడ్లు,కాలువల కొరకు అంచనాలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించాను.. ప్రజలకు సురక్షితమైన త్రాగు నీరు అందించాలని, వీది దీపాల నిర్వహణ, ముఖ్యంగా పట్టణంలో పారిశుధ్య పనులను సకాలంలో పూర్తి చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశాను,
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయటంలో అలసత్వం వహించవద్దని, ప్రజల నుండి సచివాలయాలకు వచ్చే అర్జీలను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది ..
అదే విధంగా పట్టణంలో వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయుటకు కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్ ను ప్రారంభించడం జరిగింది…
#inrmarkruling #IdhiManchiPrabhutvam #inr2024kandukurmla #inturinageswararao #TEAMINR #Janasena #AndhraPradesh #NaraChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #TeluguDesamParty
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఏడాది ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని...ఈ సారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
#IdhiManchiPrabhutvam#AndhraPradesh
నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాలూరు సమీపంలో గల నారాయణ పాఠశాలలో జోనల్ స్పోర్ట్స్ మీట్ కు ముఖ్య అతిథులుగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు,శాప్ చైర్మన్ రవి నాయుడు గారు, ఇండియన్ హాకీటీం గోల్ కీపర్ రజిని గారు.
ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మాట్లాడుతూ నారాయణ పాఠశాలలలో పిల్లలు చదువులతో పాటుగా క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు విద్యార్థులలో క్రీడలపట్ల ఆసక్తిని పెంపొందించుకొనేవిధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు . క్రీడలతో శారీరక , మానసిక ఉల్లాసంతో పాటుగా విద్యార్థులలో నైతిక బలం, ఆరోగ్య అభివృద్ధి, పిల్లలను ఐకమత్యం, గెలుపు ఓటముల మధ్య ఉన్న తేడాను గుర్తించి వారి ఎదుగుదలకు తోడ్పాటును ఇస్తాయని తెలిపారు. క్రీడలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.
#AdminPost #PulivarthiNani #ChandragiriConstituency #ChandragiriMLA
@ncbn crowned BO’s Chief Minister of the Year! 🎉
It was a nail-biting contest against Mamata Banerjee, but he clinched the title with a narrow victory, securing 54% of your votes! 🗳️
#ChandrababuNaidu#AndhraPradesh