తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పేరును.. భారత్ రాష్ట్ర సమితి (BRS) గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ గారికి అధికారికంగా లేఖ అందింది..
గౌ|| మన ప్యియతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అకుంట్ట దివ్య దృష్టితో తెలంగాణ భూములు బoగరమైనాయి, మా భావిలో 12 గొలలో 1 కాలేడు నీరు కూడ అతి కష్టం మీద ఊరేవి మరి ఇప్పుడు 12 లో 11 గోలలో నీళ్లతో నిందు కుండని తలిపిస్తుంది...
@trsharish అసమాన ప్రతిభ కలిగిన నేటి తరనికి దిశ నిర్దేశం ఆయనే సూపర్ స్టార్ కృష్ణ మీరు ఇక లేరు అని జీర్నుచుకొలేక పోతున్నాము దేవుడా..
ఏది ఏమైనప్పటికి మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.😭💐🙏
#superstarmaheshbabu#SuperstarKrishna
రియల్ అసమాన ప్రతిభ కలిగిన నేటి తరనికి దిశ నిర్దేశం ఆయనే సూపర్ స్టార్ కృష్ణ మీరు ఇక లేరు అని జీర్నుచుకొలేక పోతున్నాము దేవుడా..
ఏది ఏమైనప్పటికి మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.😭💐🙏
#superstarmaheshbabu#SuperStarKrishna
@krishanKTRS @trsinnews @KTRTRS Super Anna Wonderful Speech and Marvelous Counter and Thank you Republican TV Reporter Who Have Explained Regarding KCR sir