@KTRTRS @GadwalvijayaTRS Distributed Books @ Chilkanagar Govt School Assured the children of the school for additional Teachers n also promised for the Additional class rooms with the help of our future of Telangana KTR anna
నేషనల్ ఇమ్యూనైజేషన్ డే’ను పురస్కరించుకుని ఈ రోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్న నేపద్యంలో, ఐదేళ్లలోపు పిల్లలకు ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి తో కలిసి *పల్స్ పోలియో చుక్కలు* వేసిన కార్పోరేటర్ బన్నాల గీత ప్రవీణ్ @KTRBRS @GadwalvijayaTRS @BrsBandari@RSRBRS
చిల్కానగర్ డివిజన్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, స్వామివారి గర్భాలయము రాతిచే
పునః నిర్మాణము నిమిత్తము కలాపకర్షణ' పూజా కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు , చిల్కనగర్ కార్పొరేటర్ శ్రీమతి బన్నాల గీత ప్రవీన్ ముదిరాజ్ , EO భాగ్య లక్ష్మి పాల్గొన్నారు
చిల్కానగర్ డివిజన్ హైకోర్టు కాలనీ నుండి కావేరి నగర్ కల్వర్టు వరకు 12 లక్షల వ్యయంతో ఇరిగేషన్ నాలా పూడిక తీత పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించిన *కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్*@KTRBRS @DrGadariBRS @GadwalvijayaTRS @YadavTalasani@BRSparty@BRSHarish
చిల్కానగర్ డివిజన్ హైకోర్టు కాలనీ నుండి కావేరి నగర్ కల్వర్టు వరకు 12 లక్షల వ్యయంతో ఇరిగేషన్ నాలా పూడిక తీత పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించిన *కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్*
*మేడారం సమ్మక్క సరళమ్మ ను దర్శించుకున్నా* *కార్పొరేటర్ బన్నాల*
*చిల్కనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ గురువారం బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క సరళమ్మ ను దర్శించుకున్నారు*@KTRBRS @DrGadariBRS@BTR_KTR @GadwalvijayaTRS @YadavTalasani
చిల్కానగర్ డివిజన్ లో బీరప్పగడ్డ లో ని 8 ఫీట్ల గల్లీ లో నూతన స్వ్వరేజ్ పైప్ లైన్ మరియు సి సి రోడ్డు పనులను వాటర్ వర్క్స్ మరియు GHMC అధికారులతో కలిసి పర్యవక్షించిన టీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ @KTRBRS @GadwalvijayaTRS @DrGadariBRS
Hoisted the National flag in Chilkanagar Division on the occasion of 75th Republic Day of India 🇮🇳 with freedom in mind, faith in heart, memories in souls. #RepublicDay2024
చిల్కానగర్ డివిజన్లోని పలు కాలనీలో బస్తీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్ పంకజాను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది @KTRBRS @GadwalvijayaTRS @DrGadariBRS@BRSparty@BRSHarish@ZC_LBNagar@BrsBandari
Chilkanagar Division Darmapuri colony Sai Baba Temple Calendar Inauguration by Hon’ble GHMC Mayor Gadwal Vijaya Laxmi & Hon’ble MLA Bandari Laxma Reddy & Corporator Bannala Geetha Pravveen @KTRBRS @GadwalvijayaTRS @ZC_LBNagar@BRSHarish@BRSparty@DrGadariBRS@BrsBandari
Inauguration of Newly Constructed Chilkanagar Ward office first floor by Hon’ble Mayor Gadwal Vijaya Laxmi & Hon’ble Uppal MLA Bandari Laxma Reddy Along with Corporator Bannala Geetha Pravveen @KTRBRS @GadwalvijayaTRS @ZC_LBNagar@BRSparty@BRSHarish@GHMCOnline@DrGadariBRS
*ది పెంతెకొస్తు మిషన్ చర్చిలో ముఖ్య అతిథులుగా విచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన *క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిణీ చేసిన కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్*@KTRBRS @DrGadariBRS @GadwalvijayaTRS @BRSparty@BRSHarish@RSRBRS@ZC_LBNagar@BrsBandari
*ది పెంతెకొస్తు మిషన్ చర్చిలో ముఖ్య అతిథులుగా విచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన *క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిణీ చేసిన కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్*@KTRBRS @DrGadariBRS @GadwalvijayaTRS @BRSparty@BRSHarish@RSRBRS@ZC_LBNagar@BrsBandari
ఈ రోజు చిల్కానగర్ డివిజన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరిట అభయహస్తం 6 గ్యారెంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభోత్సవ లో భాగంగా చిల్కానగర్ మహిళా భవన్ కేంద్రాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ @KTRBRS@GHMCOnline@ZC_LBNagar@BRSparty @GadwalvijayaTRS