నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ACP sri. CH. Y. శ్రీనివాస్ కుమార్ గారి ఆధ్వర్యంలో BHEL గ్రౌండ్ నందు ర్యాలీ నిర్వహించి ప్రజలకు డ్రగ్స్ పట్ల అవగాహనను కల్పించడం జరిగినది.
పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని * మంజీరా జూనియర్ కళాశాల *లో పటాన్చెరు పోలీసుల ఆధ్వర్యంలో *"SAY NO TO DRUGS SAY YES TO LIFE "* అనే అంశంపై మెగా అవగాహన సదస్సు నిర్వహించబడింది. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలను విద్యార్థులకు వివరించారు.
పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని *గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్*లో పటాన్చెరు పోలీసుల ఆధ్వర్యంలో *"SAY NO TO DRUGS SAY YES TO LIFE "* అనే అంశంపై మెగా అవగాహన సదస్సు నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వినాయక రెడ్డి గారు విద్యార్థులతో "డ్రగ్స్ వద్దు" అని ప్రతిజ్ఞ చేయించా
శ్రీ వినాయక రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ లో భాగంగా పెద్దకంజర్ల పటాన్చెరు మండలంలోని రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచనలు చేయడం జరిగినది.
గౌరవ శ్రీ వినాయక రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా వల్ల జరిగే ఉపయోగల గురించి మరియు యువత డ్రగ్స్ మరియు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకి ఎదిగాలని దేశానికి మార్గదర్శకులుగా కావాలని కొన్ని సూచనలను చేసినారు.
పటాన్చెరువు పోలీస్ స్టేషన్ లో సీఐ వినాయక రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మహిళ బాండ్రోల్ల గౌరమ్మ భర్త బుచ్చయ్య, వయస్సు: 70 సం!!లు నీ చంపిన వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
నకిలీ మెసేజెస్ నమ్మి మోసపోకండి, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండండి.
సైబర్ మోసాలకు గురైతే వెంటనే #Dial_1930 కి కాల్ చెయ్యండి లేదా https://t.co/KyapVugiTW లో ఫిర్యాదు చెయ్యండి.
#cybercrimeawareness#TSCSB.
Beware of the fake ‘FedEx courier’ call
Always verify the status of any package directly on the official FedEx website. Avoid clicking on links received via SMS or email or WhatsApp, as scammers often use these avenues to manipulate victims.
#Dial1930#FedEx#CourierScam#TSCSB
ఆన్లైన్ బెట్టింగ్/గ్యాంబ్లింగ్ వలన డబ్బులు పోగొట్టుకొని, అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళ్ళకండి, బెట్టింగ్/గ్యాంబ్లింగ్ కి దూరంగా ఉండండి.
బెట్టింగ్/గ్యాంబ్లింగ్ మోసాల గురించి వెంటనే 1930 కి కాల్ చేసి లేదా https://t.co/KyapVufL4o లో ఫిర్యాదు చెయ్యండి.
#stop_betting#TSCSB.
#Beware! Do not open unknown .apk or .exe files, cyber fraud traps are laid out everywhere.
Immediately #Dial1930 in case of online financial fraud, the concerned police will handle your complaint. You can report any #cybercrime at https://t.co/KyapVufL4o
#Fake_Apk#TSCSB.
సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి లేదా సోషల్ మీడియా గ్రూప్స్ లో అధిక లాభాలు ఆశ చూపించే మెసేజెస్ నమ్మి మోసపోకండి, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండండి
సైబర్ మోసాలకు గురైతే వెంటనే #Dial_1930 కి కాల్ చెయ్యండి లేదా https://t.co/KyapVugiTW లో ఫిర్యాదు చెయ్యండి
#investimentFrauds#TSCSB
Stay safe from #investment_scams, do not to trust any stranger.
Scammers approaching people via WhatsApp and Telegram. If you get a fishy message from an unknown number, it is best to block and report that user.
Share that information to WhatsApp link https://t.co/3RAlOTSGaW
As many of you are preparing to go to sleep this spiritual soul wearing khakhi is trying to bring comfort to the road users . Remember this act whenever you see a man in khakhi on the road . My salute to my Hero.
Mr. Moses Bashaasha the UTA Asst. Sec. General pauses with Doubles Winners to his left Shanvitha Reddy Nukala and Michelle Komich together with Doubles runners up to his right Sia Mahajan and Leila Akhmetova from the @worldtennis#J30Kampala Week 2.
ఇస్నాపూర్ నందు సెల్ ఫోన్స్ పోయినవి అని ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ సంప్రదించగా https://t.co/vvvAlrQwJ9 portal ద్వారా అప్లై చేయించి అట్టి పోర్టల్ ద్వారా మిస్సయిన రెండు సెల్ ఫోన్ లను గుర్తించి స్వాధీనపరుచుకొని ఈరోజు వారికి అప్పగించడమైనది.