@tgspdcl iam at Sangareddy Town Sangareddy Circle Control Room: 087124 73116 power supply is not in my area 10 PM to 12:30Pm iam calling to above number not replying answer but iam verified area AE number he is repled but above no. was replied 12:40 am and say to me why r u call
ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో వివిధ కళాశాలల నందు డ్రగ్స్ పైన సంగారెడ్డి పట్టణ ఇనస్పెక్టర్ మరియు సబ్ ఇనస్పెక్టర్ గారు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ గారు గతా అనేక రోజుల నుండి పోలీస్ స్టేషన్ కు అనుకొని వున్న అంబులెన్స్ లను తిపించి అక్కడ పడివున్న చెత్త చెదారం తీపించి ప్రజల కోసం తాత్కాలిక బస్ స్టాండ్ ను ఏర్పాటు చేపియడం జరిగింది