Official Twitter handle of the SHO, Dubbak Police Station, Siddipet Police Commissionerate, Telanagana State Police.
Emergency please contact Dial 100.
క్రెడిట్ కార్డు వినియోగదారులను టార్గెట్ చేస్తూ సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని మీ దగ్గరి నుంచి సున్నితమైన అంశాలను సేకరిస్తారు. కస్టమర్ కేర్, బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ మిమ్మల్ని ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి అడుగరని గుర్తుంచుకోండి.
Your SIM can be cloned in minutes — and your bank account could be next.
Stay alert to sudden network loss, OTP activity & unusual SIM behavior.
Report unusual SIM activity immediately to your service provider.
#CyberSafety#SIMSwapFraud#OTPScam
Fake links. Fake promises. Real losses.
Scammers use phishing links to steal OTPs, passwords & banking access in seconds.
Pause. Verify. Protect yourself.
#PhishingScam#CyberCrimeAwareness#TelanganaPolice
యూపీఐ వాడే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు పంపేముందు పేరు, వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. మీ యూపీఐ పిన్ నంబర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పొద్దు. తెలియని వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్స్ అస్సలు స్కాన్ చేయొద్దు.
#telanganapolice
నకిలీ APK యాప్స్ నుంచి జాగ్రత్త!
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక - RTO చలాన్ పేరుతో వస్తున్న ఫేక్ లింకులు, యాప్స్ డౌన్లోడ్ చేస్తే మీ డేటా, డబ్బు రెండూ పోయే ప్రమాదం.
#TGCSB#ScamAlert#Diall1930
ఆన్లైన్లో అపరిచితులతో స్నేహాలు ఎప్పటికైనా ముప్పే అని గుర్తుంచుకోండి. తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని యాక్సెప్ట్ చేయండి. వారికి మీ వ్యక్తిగత ఫోటోలు, ఖాతా వివరాలు వంటికి అస్సలు చెప్పొద్దు.
#telanganapolice#BeAlert
Qnet మనీ సర్కులేటింగ్ , ఆన్లైన్ గేమ్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ ,, గౌరారం పోలీస్ స్టేషన్ లోని కేసు యొక్క వివరాలు తెలియపరిచిన
- సిద్దిపేట పోలీసు కమిషనర్ S.M. విజయ్ కుమార్ IPS .. @gowraram_ps@gajwel_ps@TelanganaCOPs
డ్రగ్స్ అనే మృత్యుకుహరంలోకి వెళ్లకండి. సరదా కోసం కూడా మాదక ద్రవ్యాలను ముట్టుకోవద్దు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన చాలా ముఖ్యం. తల్లిదండ్రులు కూడా పిల్లల యాక్టివిటీస్‌ను గమనిస్తూ ఉండాలి. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించాలి.
#telanganapolice#saynotodrugs
#digitalarrest అనేది అస్సలు లేనేలేదు. సైబర్ మోసగాళ్లు ఎక్కువగా వృద్ధుల్ని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతుంటారు. కాబట్టి మీ ఇంట్లోని పెద్దలకు డిజిటల్ అరెస్ట్‌తో పాటూ ఇతర సైబర్ మోసాలపై అవగాహన కల్పించండి. డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో వారికి మెళకువలు చెప్పండి.
#telanganapolice
వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం మీతో పాటూ ఎదుటివారికి కూడా నష్టమే. ఎట్టిపరిస్థితుల్లోనూ పరిమితికి మించి ప్రయాణించొద్దు. అలా చేస్తే స్వయంగా మీరే ప్రమాదాలను ఆహ్వానించినట్లు అవుతుంది. ట్రాఫిక్ నిబంధనలను పాటించండి, క్షేమంగా గమ్యం చేరండి.
#telanganapolice
ఆన్లైన్ స్నేహితులతో భద్రం. ఛాటింగ్‌ను చూసి వ్యక్తుల్ని అంచనా వేయొద్దు. అపరిచితులతో స్నేహాలు ఎప్పటికైనా ప్రమాదమే. తెలియని వ్యక్తుల మాటలను నమ్మి డబ్బులు ఇవ్వడం లేదా ఇన్వెస్ట్ చేయడం చాలా ప్రమాదకరం.
#telanganapolice
సోషల్ మీడియాలో అపరిచిత స్నేహాలతో జాగ్రత్త. ప్రొఫైల్ ఫోటో చూసి, తియ్యని మాటలు నమ్మి అస్సలు మోసపోవద్దు. తెలియని వారి రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేయొద్దు. అపరిచితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు.
#telanganapolice
Remember , there is no such thing as a digital arrest! 🚫 Fraudsters may try to scare you with fake threats of police action online, but don’t fall for it. If you ever get such a call or message, don’t panic -instead, take a pause, think carefully, and act smart. The right step is simple: Dial 1930 immediately and report it. Stay alert, stay safe, and don’t let cybercriminals trap you.
#ScamAlert #DigitalArrest #Dial1930
✨పోలీస్ స్టేషన్ కోహెడ::: మానభంగం మరియు హత్య కేసులో నేరస్తునికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, ( యావజ్జీవ కారాగార శిక్ష) ₹ 1,50,000/- రూపాయల జరిమానా. #Conviction#siddipetpolice