@daramonigirish వాస్తవం అన్న,
ఓటుకు నోటు కేసులో మిట్ట మద్యాహ్నం అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి కేసు 7 సంవత్సరాలు అయిన బెంచ్ మీదికి రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు
ఇందులో BRS మరియు కాంగ్రెస్ పార్టీ కి అంతర్గతంగా ఒప్పందం ఉందని తెలంగాణ ప్రజలకు తెలుసు కదా! కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు బిసినెస్ పార్టనర్స్
Helped to our bjp booth president through jai bharath seva samithi
Because recently he met with an road accident
Yours
Pogula Raju
Mandal president
Medak Assembly
ఆత్మీయ హిందుబందువులందరి ఇల్లులు ఆనంద నిలయమై మీరు మీ కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ *మకర సంక్రాంతి శుభాకాంక్షలు*🛕🕉️
మీ
*పెద్ద పట్లోరి పోగుల రాజు*,
బిజెపి మండల అధ్యక్షులు,
చిన్న శంకరంపేట్.......
జై హింద్ జై భారత్,
సదా భారత మాత పాద సేవలో🙏
@krg_reddy@KTRTRS మునుగోడు లో TRS పార్టీ దొంగ దారిలో గెలిచి అదే బలుపు అనుకుంటున్నారు,
లిక్కర్ స్కాంలో కవిత గారు లేనిదే ED చార్జిషీట్ లో పెరు చేర్చింద,
ఒకవేళ ED లేదా CBI కావాలని ఇరికిస్తే కోర్ట్ తలుపు తట్టండి
Inaugurated Mandal BJP party office along with chief guest Vijaya shanti Madam at chinna shankarampet, Medak on 17/12/2022
Raju,
Mandal President,
Chinna shankarampet,
Medak.