దోచుకుందాం, దాచుకుందాం అనే పార్టీలకి, అవినీతి, అక్రమాలు చేసే పార్టీలకి, దాయాహృదయం, దానగుణం నేర్పిస్తున్న @JanaSenaParty కి ఉన్న తేడా ఇప్పుడిప్పుడే ఆంద్ర ప్రజలకి తెలుస్తుంది...
@PawanKalyan@NagaBabuOffl
-> తక్షణం స్పందించిన జనసేన... నిత్యావసరాలు, వంట పాత్రలు, దుస్తుల పంపిణీ
వైద్య శిబిరాల ఏర్పాటు
-> తీరిగ్గా వచ్చిన రాష్ట్ర పాలకుడు 02 డిసెంబర్ 2021న బ్యారికేడ్ల మధ్య పరామర్శలు... హామీలు (2/2)
జల విలయానికి ఏడాది...
నేటికీ తీరని ప్రజల వ్యధలు
-> అన్నమయ్య డ్యాం జల విలయానికి ఏడాది
19 నవంబర్ 2021
-> అన్నమయ్య డ్యాం తెగి 28 గ్రామాలకు ముంపు... 39మంది మృత్యువాత
-> పంట పొలాల్లో మేటలు వేసిన ఇసుక
కట్టుబట్టలతో మిగిలిన ప్రజలు... పట్టించుకొని పాలకులు (1/2)
👉గెలిచినా,ఓడినా ప్రజలకు అండగానే ఉంటా అంటూ ప్రజలకోసం సొంత డబ్బు ఖర్చుపెట్టే నాయకుడు ఒకవైపు
👉గెలవకపోతే ఇవే తనకి చివరి ఎన్నికలు అనే నాయకుడు ఇంకోవైపు
👉ప్రతిపక్షంలో అసెంబ్లీ వదిలేసి రోడ్లమీద తిరిగి తీరా అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేయకుండా అప్పుచేసి పప్పుకూడు
@JanaSenaParty
సామాన్య భక్తులు ఏమో రెండు నెలల ముందు గానే టికెట్ బుక్ చేసుకోవాలి... మన రోజక్క గోరు అయితే వారానికి నాలుగు సార్లు తిరుమల దర్శనం చేసుకోవచ్చు..👌 @RojaSelvamaniRK
నాకు మళ్ళీ 25 ఎంపీలు ఇస్తే తప్ప నన్ను మళ్ళి చంచలగూడ చిప్పకూడు తినకుండా కాపాడగలుగుతారు 16 నెలలు చిప్పకూడు తినలేక ఎంత ఇబ్బందిపడ్డానో ఈ దేవుడికే ఎరుక అందువలన నాకు మళ్ళి అంతమంది ఎంపీలను ఇస్తే నేను మోడీని సంకనాకో కాళ్ళుపట్టుకునే భారతమ్మ చేతివంట తినగలుగుతాను అంతేనంటావా @Venkat_karmuru
మూడు నెలల్లో ఇళ్లు కట్టించి ఇస్తాను అన్న పెద్ద మనిషి @ysjagan ఎక్కడ? ఏడాది కావస్తున్నా అన్నమయ్య డ్యాం వరద బాధితుల కష్టాలు తీరలేదు. వారి గోడు ఆలకించాలానే స్పృహ మంత్రులకు లేదు !!
@SakshiHDTV ఈ రాష్ట్రాన్ని గాని ఈ రాష్ట్ర ప్రజలను గాని సర్వనాశనం చేస్తుంది వైసీపీ పార్టీ చేయాలని చూస్తుంది టిడిపి పార్టీ ఈ రెండు పార్టీలోని నమ్మకుండా 2024లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం మా బతుకులు మార్చుకుంటాం జై జనసేన జై భీమ్ జైహింద్
@JanaSenaParty@99TVTelugu