ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పోరాటం
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించబడుతుంది.
#CongressFailedTelangana#TelanganaJSP
నిస్వార్థంగా పనిచేసే జనసైనికులే జనసేనకు నిజమైన బలం
అమరవీరుల స్తూపం నుంచి పీఎస్ఆర్ గార్డెన్స్ వరకు భారీ నడక ర్యాలీ
సభ్యత్వ నమోదులో సత్తాచాటిన క్రియాశీలక కార్యకర్తలకు ఘన సన్మానం
జనసేన పార్టీ మెదక్ పార్లమెంట్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో శ్రీ @JSPshankargoud#JanaSenaTelangana
గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని ఆసుపత్రి ఎదుట బైఠాయించిన జనసేన నాయకులు శ్రీ @IAmTanishAlladi
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం తుక్కుగూడ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ హత్యకు గురైన గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని, సంబంధిత ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేసారు.
#JusticeForSireesha
గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని ఆసుపత్రి ఎదుట బైఠాయించిన జనసేన నాయకులు శ్రీ @IAmTanishAlladi
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం తుక్కుగూడ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ హత్యకు గురైన గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని, సంబంధిత ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేసారు.
#JusticeForSireesha
అన్నయ్యా @KChiruTweets,
మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి.
తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి.
మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను.
Thank you, Thiru @ikamalhaasan ,Your long and distinguished journey in cinema and public life is something I have always held in the highest regard..Your relentless commitment to the craft, your intellectual curiosity and your courage to keep experimenting and evolving have made your journey truly distinctive. Few artists have approached their work with such conviction while continuing to question, learn and move with the times. I sincerely appreciate your birthday wishes and wish you good health, strength and peace always.