In a tournament where being geographically gifted does not decide your fate, Lionel Messi just could NOT keep up with Cristiano Ronaldo.
The difference is MASSIVE. 🤯🐐
@thisizAravind Ennooo years nunchi elite team ainaa argentina tho cup kottatammm ronaldooo rakamunduuu kanisam World Cup ki qualify avvaniii Portugal tho cup kottatanikiii chanaaa thedaaa undiii
ఎప్పుడూ కోపంగానే ఉంటారని మొరిగే కుక్కలు, కళ్లు బాగా పెద్దవి చేసి చూడండి… మా బాలయ్య ఎంత సరదాగా, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా ఉంటారో! 😊💛🔥
ఇదే పని వేరే వాళ్లు చేసి ఉంటే… సహాయం ఒకటి, ప్రచారం వంద. పది ఫోటోలు, వంద ఇంటర్వ్యూలు, వెయ్యి పోస్టులు వేసుకుని ఊరంతా చెప్పుకునేవాళ్లు.
#JaiBalayya
#NimmalaRamaNaidu
TDP పార్టీ సింబల్ మీద పోటీ చేసి, ఫన్ అనుకుంటూ NBK vs Chiru డిస్కషన్స్ పెట్టలేదా?
Peddi vs Devara అంటూ డిస్కషన్స్ చేయలేదా?
అసలు బాలయ్య గారికి Chows తప్ప ఎవ్వరూ ఫ్యాన్స్ ఉండరు అని స్టేట్మెంట్స్ ఇవ్వలేదా?
AA వదిలేసిన ప్రాజెక్ట్ను తారక్ చేస్తున్నాడు అని స్టేట్మెంట్స్ ఇవ్వలేదా?