పాల్కురికి పాషాణాలు! వినండి. వినిపించండి.
సాహో సోమన్న!! 🫡
Reciting these four sonic masterpieces of the 13th-century poet from Telangana , Palkuriki Somanathudu, fills the soul with such divine energy everytime! Telugu words are deeply spiritual.
- అభినవకవి 🦢
బీపీ గురించి.
ఇప్పుడోరే నీకిష్టమైనంత ఉప్పు ఉప్మాలోనో ఉసిరికాయ పచ్చడి లోనో ఏసుకుని రోజూ తిన్నెత్తన్నావనుకో, ఆ ఉప్పు ఎక్కువ నీరు లాగేసుకుని ఒంట్లో రక్తం పెరిగిపోద్ది. ఆ పెరిగిపోయిన రక్తాన్ని నాకంటే పోటుగాడు లేడని గుండెకాయ అమెరికా టైమింగుకి అమ్మేర్పేటలో పనిచేసే మన సాఫ్టువేరు సోంబాబు లాగా ఓవర్‌టైము చేసీసి తెగ పంపింగు సేసేస్తది.
అంతే ఇప్పుడు నరాల్లోని స్థలం మన ఊర్లో ఫుట్‌పాతు లేని రోడ్డు లాగా ఇరుగ్గా ఉంటది, అందులోకి అసలుకే ఎక్కువైన రక్తం, మన ఆర్కే బీచుల్లో అలల్లగా పోటెత్తుతూ ఉంటది. ఆ పోటు తట్టుకోడానికి పాపం సన్నగా ఉండే ఆ నరాలు కట్టపడతాయి. సాగుతాయి. అయినా నువ్వు ఉప్పు తిండం మానవు.
అందుకనీ పాపం డాక్టరు చెక్ చేసి ఈడిచేత ఉప్పు తగ్గించడం కంటే ఉపాయంగా మాత్రలు రాయడమే మేలు అనుకుంటాడు. పాపం ఆ మాత్రలు ఉప్పుని నీ ఉచ్చలో పంపిస్తాయి, లేపోతే ఆ నరాలని ఇంకొంచెం సాగదీస్తాయి. అలాగా కొంత పోటు తగ్గిస్తాయి.
అయితే బీపీ ఉన్నోడికి పెద్ద బాధ ఏటీ ఉండదు, అందుకని ఆడు కొన్నాళ్లు వాడీసి మానేస్తాడు మాత్రలు, మనం ఓడోమాస్ కొనేసి ఒంటికి రాసేద్దామని రెండ్రోజులు రాసి మానేసినట్లు. దాంతోటి మళ్లీ బీపీ పెరిగిపోద్ది. ఉప్పు మాత్రం తిండం మానవు. దాంతోటి నూట ఇరవై నుంచి నూట అరవై, అక్కడినుండి నూట ఎనభై కెళ్ళి, ఇక రెండొందలు కూడా టచ్ చేస్తది మన కొత్త కేటీఎం బండి లాగా బీపీ.
అప్పుడు మెదడ్లోన చిన్న చిన్న నరాలుంటాయి. ఇవి కొత్త గర్ల్‌ఫ్రెండ్ లాగా నాజూగ్గా ఉంటాయి. బీపీ తక్కువుంటే వాటికి గులాబీ పువ్వు ఇచ్చినట్లు, ఎక్కువవుతుంటే ఆటికి ఆ పువ్వు కింద ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉంటది. దాంతోటి ఈ బొక్క గాడు సస్తే సచ్చాడు అని సాగడం మానేస్తాయి. దాంతోటి రోడ్డుకింద ఇరిగేషన్ పైపు పగిలిపోయి, రోడ్డంతా వరదైపోయినట్లు ఆ చిన్న నరాలు పగిలిపోయి రక్తం మెదడ్లో గడ్డ కట్టేస్తది.
ముందు బాగా తలనొప్పి వస్తాది, డాక్టరు దగ్గరికెళ్లేటప్పటికి కోమా వస్తాది, డాక్టరు వైద్యం చేసేలోపే కుళ్లిపోయిన వంకాయ లాగా బ్రెయిన్ డేమేజీ అయిపోడమో లేకపోతే తారాజువ్వలాగా ప్రాణం పైకెళ్లిపోడమో అయిపోద్ది. కొందరు బతికి బట్ట కడతారు కానీ మంచానికే పరిమితం అవుతారు. చాలారోజులకి గానీ మామూలు మనిషి అవ్వరు.
డాక్టరు చిలక్కి చెప్పినట్లు చెప్తాడు ఒరేయ్ రోజూ టీ తాగినప్పుడు ఒకటి బీపీ మాత్ర వేసుకోరా అనీ, కానీ టీ ఒక్కటే తాగుతారు. ఇలా జరిగిన తర్వాత ఇక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం లేదు.
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
True friendship means turning even difficult moments into reasons to smile. ❤️😂 These friends show that laughter, support, and togetherness can make any situation a little brighter.
మనిషే పర్మనెంట్ కాదు కష్టాలు అస్సలు పర్మనెంట్ కావు 💥💥💥
Truly inspiring #girijajk_ గారు 🙏
ఆత్మహత్య ఆలోచన ఉన్నోళ్ల కి చూపించండి 🙏
@HiHyderabad@ApnaSecbad
బీపీ మాత్ర ఏరోజుకారోజే పనిచేస్తుంది. మీరు మానేస్తే వెంటనే పైకి లేస్తుంది. అది మంచిది కాదు. కాబట్టి మీకు నచ్చినప్పుడు వేసుకోవద్దు, చెప్పినట్లు వేసుకోండి.
From One Fallen Okra Pod to a Beautiful Green Garden! Nature transforms a barren riverbank into a lush paradise filled with fresh okra and happy wildlife.
అబ్బాయిలూ కొన్ని సైంటిఫిక్ నిజాలు మీకోసం.
మాస్టర్బేషన్ (హస్తప్రయోగం/కొట్టుకోవడం) గురించి.
(పురాణాలు, గురువులు, మత గ్రంథాలు చెప్పవాటికి ఇక్కడ రాసేవి విరుద్ధంగా ఉండవచ్చు.)
వీర్యం (సెమెన్) పోతే నష్టమా?
ముక్కు చీమిడి ముక్కులో దాచుకుంటావా? ఇదీ అంతే.
ప్రతిరోజూ కొడితే తర్వాత లేవదట కదా?
నాకు తెలిసి ప్రతి మ్యాచ్ ముందూ విరాట్ కోహ్లీ నెట్ ప్రాక్టీసు చేస్తాడు మరి.
కొట్టి కొట్టి లోపల సెల్స్ (వీర్య కణాలు) అయిపోతాయట కదా?
అదేమీ ఏటీఎం కాదు, విత్‌డ్రా చేస్తే ఖాతా ఖాళీ అయిపోడానికి.
కొడితే సన్నగా అయిపోదా?
అదేమన్నా పెన్సిలా అరిగిపోడానికి?
కొడితే సెక్సులో త్వరగా అవుట్ అయిపోతారట కదా?
ఆట అలవాటు లేనివాడే ముందు ఔటయిపోతాడు.
బ్రెయిన్ ఫాగ్, నీరసం ఇలాంటివన్నీ?
అవన్నీ కెరీర్లో ముందుకెళ్లక ఖాళీ ఉండి కంగారొచ్చి వచ్చేవి, ఇక కాలక్షేపానికి అదేపనిగా కొట్టుకుంటారు, దానికి కొట్టుకోవడం కారణం అనేస్తారు.
కొట్టకపోవడం వలన లాభాలు?
బంగినపల్లి మామిడి పళ్లు చెట్టుకే ఉంచేస్తే చెట్టుకేం లాభం?
అప్పుడప్పుడూ నిద్రలో అయిపోతుంది?
కింద ట్యాపు విప్పకపోతే పైన వాటర్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో అవుద్ది కదా.
మరీ ఎక్కువ కొడితే?
ఏ మిషన్ అయినా వాడాల్సిన దానికంటే వాడితే రిపేరుకొస్తది. నొప్పి, మంట, అలసట అన్నీనూ.
మనసుని పాడు చేస్తుందా?
కొట్టడం అనేది సహజం. అందులో అనారోగ్యం ఏమీ లేదు.
తెలుగు భాషని చదవటం, రాయటం, అర్థం చేసుకోగలగటం ఒక గొప్ప వరం అని నేనంటాను. తెలుగు సాహిత్యం చదువుతూ ఉంటే మెదడులో ఏదో ఉత్తేజం కలుగుతూఉంటుంది. దీనిని సాధ్యం చేసిన గిడుగు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.