@RC_CULT_CHERRY Bahubali taruvata range ee maripoindi
2018 ASVR chudu ivi daniki mundu leda dhruva vesi compare chey 🤣 cheddy gadi range telisi potundi
ఏడాది క్రితం అమెరికాలో Jackson County అనే ప్రాంతంలో 2 ఏళ్ల పాప అడవిలోకి వెళ్ళిపోయి కనిపించకుండా పోయింది.. గంట తర్వాత పోలీసులు వచ్చారు కేవలం ఆ 2 ఏళ్ల పాపను చీకట్లో కేవలం 16 నిమిషాల్లో కనిపెట్టారు.. ఇది ఎలా సాధ్యం అయ్యింది అంటే.. పాపను వెతకడానికి హెలికాఫ్టర్ లో వెళ్లి ఆ పాప తప్పిపోయిన ప్రదేశంలో థర్మల్ కెమెరాని ఉపయోగించారు.. ఈ కెమెరా మనిషి శరీరంలో ఉన్న వేడి ఆధారంగా పనిచేస్తుంది మనిషి ఎక్కడ ఉన్నా చీకట్లో మనిషి కదలికను కెనిపెడుతుంది.. ఈ కెమెరా సహాయంతో కేవలం 16 నిమిషాల్లో పాపను కనిపెట్టారు..
తునిలో తప్పి పోయిన చిన్నారి విషయంలో కూడా ఇలాంటి కెమెరా వాడితే బాగుండేదేమో అనిపిస్తుంది..
టెక్నాలజీ కె టెక్నాలజీ నేర్పుతా అనే CM ఉన్న AP లో ఇలా చేయలేక పోడం ఏంటో