@RGVzooi@ncbn@PawanKalyan నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే రాజకీయంగా మాట్లాడు అంతేగాని ఒక పక్క సినిమాలు తీసుకుంటా, తుప్పాస్ మాటలు మాట్లాడకు నువ్వు ప్రత్యక్షంగా వైసిపి పార్టీలోకి వచ్చి విమర్శించు ఏదైనా, నీకు వైసిపి పార్టీ గొప్పేమో నాకు మా జనసేన పార్టీ గొప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు
@ganeshbandla అన్న నా ఆక్సిజన్ పవన్ కళ్యాణ్🙏🙏 సార్ అన్న...నాకు ఇ మద్య ఆక్సిజన్ సరిగా అందట్లేదు అన్న...నన్ను మీ దగ్గర పనిలో పెట్టుకోండి అన్న🙏🙏🙏... ఒక్క రూపాయి కూడా జీతం వొద్దు... నా పేరు పవన్ వెంకీ...నంబర్ 9052565646
7569429289