మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరం అంటారు..
అదేవిధంగా మేధావులు ప్రచారం చేసే అర్థసత్యాలు భవిష్యత్ తరాలను నాశనం చేస్తాయి
పాలకపక్షం చేస్తున్న తప్పుడు కథనాల ప్రచారంలో భాగస్తులై దశాబ్దాలుగా నిర్మించుకున్న క్రెడిబిలిటీని కోల్పోతున్నారు అని గ్రహించండి...!
➡️ Do you even remember Promises made by you Revanth Reddy garu to the farmers in the Warangal Declaration Sabha..❓
✅ You openly declared that once you come to power, for every crop produced by farmers, suitable prices shall be affixed that benefits the farmers
⭕️After you clung to power, did you forget those promises..❓
❌ Due to no adequate & minimum crop value returns, farmers are drenched in tears & toil ..!!
నేనే, నా వల్లే ఇదంతా...
IT శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంకుబేటర్ ని నిర్మించామని చెప్పుకోవచ్చు
2014లో 57 వేల కోట్లుగా ఉన్న IT ఎగుమతుల విలువని 2023లో 2 లక్షల 41 వేల కోట్లకు నేనే తీసుకువచ్చాను అని చెప్పుకోవచ్చు
టీఎస్ I-పాస్ టీఎస్ B-పాస్ లాంటి విప్లవాత్మకమైన చట్టాలను తెచ్చి దేశ, విదేశాల ప్రశంసలు పొందాం అని చెప్పొచ్చు
అమెజాన్ లాంటి బహుళ జాతి సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్‌కు నేనే రప్పించానని చెప్పుకోవచ్చు
నా హయాంలోనే గూగుల్, ఫేస్బుక్, మెడిట్రాన్, సాఫ్సోల్, కవల్ కామ్, నోవార్టీస్ లాంటి సంస్థలు వారి 2వ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు
T-హబ్,
T-వర్క్,
T-ఇమేజ్ టవర్ ఆవిష్కరణలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ సృష్టించామని చెప్పుకోవచ్చు
నా మానస పుత్రిక అయిన SRDP కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లో 30 నుండి 40 ఫ్లై-ఓవర్లు, అండర్ పాస్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, పదుల సంఖ్యలో లింక్ రోడ్ల నిర్మాణం జరిగింది అని చెప్పుకోవచ్చు
ఒక్క మాటలో సమస్త హైదరాబాద్ రూపొరేఖలని నేనే మార్చేశానని చెప్పుకోవచ్చు
నేను BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే 60 లక్షల సభ్యత్వ నమోదు జరిగిందని చెప్పుకోవచ్చు
2016లో నా వల్లే హైదరాబాదులో 99 కార్పొరేటర్లు గెలిచామని చెప్పుకోవచ్చు
2018 సార్వత్రిక ఎన్నికల విజయంలో నాదే No.2,3 పాత్ర అని చెప్పుకోవచ్చు
పైన సాధించిన విజయాల ప్రస్తావన ఎక్కడా లేదు,
కానీ ఇప్పుడు ఎదురైన ఓటమికి MLAలనో లేదా ఇతర నాయకులనో లేదా కార్యకర్తలనో బాధ్యులని చేయలేదు,
ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే అని @KTRBRS అన్న అన్నారు
గెలిచినప్పుడు ఇది సమిష్టి విజయం అన్నారు, ఓడినప్పుడు పూర్తి బాధ్యత నాదే అన్నారు
గతంలో దుబ్బాకా, హుజురాబాద్ బై-ఎలక్షన్ లో పార్టీ క్యాడర్ సర్వశక్తులు వడ్డీనా, ప్రత్యేక పరిస్థితుల్లో ఎదురైన ఓటమికి పూర్తి బాధ్యత నాదే అని @BRSHarish అన్న కూడా అన్నారు
మన నాయకుల వలె ఓటమికి బాధ్యత మనం కూడా తీసుకుందామా ?
పార్టీ బలోపేతానికీ, తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేద్దామా ?
లేక గడిచిన ఓటమికి ఒకరిపై ఒకరం దుమ్మెత్తి పోసుకుందామా ?
మనం గుర్తుంచుకోవాల్సింది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలమైన పార్టీ మన బీఆర్ఎస్
MLAల సంఖ్య మాత్రమే తగ్గింది
👉65 శాతం ఎంపీలు
👉80 శాతానికి పైగా MLCలు
👉128 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 115 కి పైగా చైర్మన్లు, మేయర్లు
👉32 జెడ్పీ చైర్మన్లలో 30+ మనవాళ్లే
👉అత్యధిక స్థానాలలో కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు
👉అన్నిటికన్నా ముఖ్యంగా లక్షలాది గులాబి కుటుంబ సభ్యులు
ఈ స్థాయిలో అంకెలు సాధించాలంటే కాంగ్రెస్, బిజెపి పార్టీలకు మరో 50 సంవత్సరాలైనా వీలుకాదు
కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో విజయాలు సాధించాం. అన్నిటికన్నా చిరస్మరణీయమైన విజయం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం.
సార్ నాయకత్వంలో భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధిస్తాం
ఇది మన పార్టీ, తెలంగాణ అస్తిత్వం
జై తెలంగాణ జై కేసీఆర్
అప్పులు, అప్పులు అని గత ప్రభుత్వం మీద ఏడ్చిన కాంగ్రెస్..
వచ్చి 15రోజులకే 900 కోట్లు అప్పు తెచ్చినరు..
ప్రతీ నెలా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అప్పుల మీద కూడ శ్వేతపత్రం విడుదల చేస్తారా..??
రూ:500 సిలిండర్ పై ప్రభుత్వం ఇంకా ఇలాంటి మార్గదర్శకాలు ప్రకటించలేదు👇
EKYC నే రెండు నెలల వరకు చేయించుకుంటూ పోతే ఇంక మీరు ప్రకటించిన "500" గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారు?
మీ ఆరు గ్యారెంటీలో ఇదొకటి..దీన్ని ఎప్పుడు అమలు చేస్తారో అని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు.
@KTRBRS@JAGANBRS
చివరిసారిగా... అధికారిక హోదాలో...🙏
తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలలో క్రియాశీలకంగా వ్యవహరించినందుకు గౌరవ ముఖ్యమంత్రి #KCR గారు "తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ - చైర్మన్" గా అవకాశం కల్పించారు.
@KTRBRS గారి మంత్రిత్వ IT శాఖలో కీలకమైన స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ అనే ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్‌కు నన్ను చైర్మన్‌గా నియమించడం ఒక ఉద్యమకారుడిగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను
ప్రతిరోజు కార్యాలయానికి రాగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి నమస్కారం చేసి విధులు నిర్వహించడం నా అనవయుతి. ఈరోజు అది చివరిసారి..
గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ హోదాలో నేను కొనసాగడం అసమంజసంగ భావించాను.
కాబట్టి ఈరోజు టీఎస్ టీఎస్ చైర్మన్ పదవికి నా రాజీనామాను సంబంధిత అధికారులకు పంపించాను
IT శాఖకు కేటీఆర్ గారు ఎనలేని వన్నె తెచ్చాడు అనడంలో ఎవ్వరికి ఏ సందేహం లేదు. గతంలో మరియు భవిష్యత్తులో ఇటువంటి ఐటీ శాఖ మంత్రిని మళ్లీ చూస్తామా అనే సందేహం అందరిలో ఉంది
ఇటువంటి నాయకుని శాఖలో చైర్మన్ విధులు నిర్వహించడం నా అదృష్టం గా భావిస్తాను..
కేసీఆర్ గారి భవిష్య కార్యాచరణకు అనుగుణంగా పనిచేయుటకు గులాబీ సైన్యంలో అందరి వలె నేను కూడా సిద్ధంగా ఉన్నాను...✊
జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్
పాటిమీది జగన్మోహన్ రావు
బీఆర్ఎస్ పార్టీ
రాజా సింగ్ ను నిలదీస్తున్న యువత...👇
❌ గోషామహల్ లో గత 10 సం.ల నుండి చూస్తున్న ఒక్క డెవలప్మెంట్ పని లేదు..
👉 ప్రజలు నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు.
⭕️ అయినా కూడా ఒక్క అభివృద్ధి పని చెయ్యలేదు..
❓నీకు ఎందుకు వెయ్యాలి ఓటు..?
✅#BRS ప్రభుత్వం వస్తేనే కొత్త గోషామహల్ ను చూస్తాము..
Huge crowd at @KTRBRS roadshow at Begum Bazar Chatri of Goshamahal Constituency
👉 Support to Mahavir hospital run by Jain samaj
👉 Parushram mandir renovation at Chatri
👉 All kind of support to Business community
👉 Land allotment for Marwari Bhavan
are the major assurances made in the roadshow today
➡️మన ప్రభుత్వం ఏర్పడిన 2014 లో హైదరాబాద్ లో ప్రత్యక్షంగ పనిచేసే ఉద్యోగుల సంఖ్య 3 లక్షల 23 వేల మంది..
✅నేడు 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు..
➡️2 సం.లు కోవిడ్ మహమ్మారి లేకుంటే ఉద్యోగుల సంఖ్య 12 లక్షల చేరేది..
@KTRBRS