రేవంత్ రెడ్డి బండిల డీజిల్ అయిపోయింది..
సీఎం నియోజకవర్గం కొడంగల్ లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి,BRS నాయకులని అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీస్ వాహనంలో డీజిల్ అయిపోయింది..
సీఎం నియోజకవర్గంలో అధికార యంత్రాంగం దుస్థితి ఇది..
, @RahulGandhi ఢిల్లీకి మూటలు మోసుకుని వచ్చేటోనికి పదవిని రెనివల్ చేస్తున్నావ్...
కానీ దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ నిరుద్యోగులు, యువత నుండి తప్పించుకొని తిరుగుతున్నవ్...
@JAGANBRS 🔥 తెలంగాణ భవన్ గేటు తాకడం కాదు… ప్రజల తీర్పు గేటు దాటే సత్తా ఉందా?
అధికారం శాశ్వతం కాదు…
ప్రజల తీర్పే ఫైనల్! 🚩
తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేస్తే —
రాజకీయంగా సమాధానం చెప్పేది BRS! 🔥
కూకట్‌పల్లిలోని షంషీగూడ కి చెందిన ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ స్టేజ్ 4 క్యాన్సర్ తో బాధపడుతున్నారని తెలుసుకున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు ఫోన్లో ధైర్యం చెప్పడం జరిగింది.
KTR గారి ఆదేశాలతో టిఎస్ టిఎస్ మాజీ చైర్మన్ పాటిమీద జగన్మోహన్ రావు గారు లక్ష్మణ్ గారిని పరామర్శించి తక్షణ సహాయం అందించడం జరిగింది.
త్వరలో కలిసి కావాల్సిన సహకారం అందిస్తామని KTR గారు హామీ ఇవ్వడం జరిగింది.
లక్ష్మణ్ కూతురు చంద్రిక తెలంగాణ ఉద్యమ సమయంలో 6 ఏళ్ళ వయసు నుండీ ఎన్నో కార్యక్రమాలలో తెలంగాణ తల్లి వేషధారణలో పాల్గొనడం జరిగింది
@JAGANBRS ధర్మం కష్టాల్లో ఉన్నప్పుడు దారి చూపేది ఆయనే… 🦚🙏
మనసులో భక్తి ఉంటే… కృష్ణుడి ఆశీర్వాదం ఎప్పుడూ మనతోనే ఉంటుంది! 💙✨
జై శ్రీకృష్ణ! 🦚🔥
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🙏
He's everything
His aura is eternal...
We worship his excellence...
May Lord Krishna’s blessings lead you toward the right path today and always.
Happy Krishna Janmashtami!
#happyjanmashtami
,@KTRBRS assured Polytechnic students that the GO 97 issue will be taken up as a top priority in the forth coming assembly sessions
Revanth government is eyeing Polytechnic institutions lands worth hundreds of crores. KTR garu pledged to fight for the protection of students interests
@JAGANBRS టీ-హబ్ ❌ | టీ-స్ట్రీట్ మార్కెట్ ✅
🚀 రాకెట్లు పుట్టిన చోట… ఇప్పుడు సరుకులు అమ్ముతున్నారా?
ఇదేనా కాంగ్రెస్ “ఇన్నోవేషన్ పాలన?
#CongressFailedTelangana
కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది
👉 ఇంత అప్పు చేసి ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క చెక్‌డ్యాం కట్టలేదు
👉 KCR కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేసింది ఒక్కటీ లేదు
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న 🔥