బ్రెయిన్ డెడ్ అయిన కామారెడ్డికి చెందిన టెక్కీ కుడిక్యాల వినయ్ (26), యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పద్మ ఆండాలు (60) అవయవ దానంతో ఎనిమిది.మందికి పునర్జన్మను ప్రసాదించారు.
తీవ్ర విషాదంలోనూ వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి చేసిన ఈ అవయవ దానం ఎంతో గొప్పది.
ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసి ఆదర్శంగా నిలిచిన ఆ రెండు కుటుంబాల నిర్ణయానికి సెల్యూట్.
మరణం తర్వాత కూడా మరొకరి రూపంలో నిరంతరం జీవించే మహత్తర అవకాశాన్ని కల్పిస్తూ, చీకటి నిండిన ఎన్నో కుటుంబాల్లో మళ్లీ వెలుగులు నింపే దివ్యమైన సంకల్పమే అవయవదానం.
హైదరాబాద్ వాసులారా అప్రమత్తం!
నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి.
ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదు.
వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి.
@HYDTP@hydcitypolice@CPHydCity@TelanganaCOPs
#HYDTPweCareForU #HyderabadRains #TrafficAdvisory #SafeTravels
@Venkat_karmuru@Anitha_TDP రాష్ట్రం లో శాంతిభద్రతలు గాలికి వదిలేశారు. ఎప్పుడు చూడని గంగ్ రేప్ లు,హత్యలు చూస్తున్నాం madam. దయచేసి మా కార్యకర్తలను వదిలేయండి. మీకు మీకు ఉంటే మీరు చూసుకోండి.మా ప్రజల జోలికి రావద్దు ఆండీ.అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు.అనేది మనం గుర్తుంచుకోవాలి
@anusuyakhasba I don't have words @anusuyakhasba . Day by day we are getting mad about your performance.we are very much awaited your movie.. big applause to your story selection. Forget about the rumours. We all with you too support . All the very best andi
@MPRAVEENREDDY27 @Anushavundavali@anushaundavalli meeru ipantivi pettoddandi.. meeku evarimeeda anna vivaksha unte vallani thittandi... Anthe gaani mana rastranni paalisthunna CM ni ala cheyyadam thappandii