#Chiranjeevi & #Raadhika personally choreographed this duet song from movie Abhilasha.Because a choreographer wasn't available on the day of the shoot.#KondandaRamiReddy finished the entire song in just half a day.Whole song, no costume change also.
I Really Don’t Know What To write….. 😭😭😭😭
నా సొంత చెల్లి లేదు…. ఆ సొంత చెల్లి నువ్వే అనుకుని నీ బాధలో కొంచెం అయినా పంచుకున్న…..
నయం అవుతుంది అని గట్టిగా నమ్మాను…. దేవుడిని కూడా ప్రార్థించా….
గుడికి వెళ్లిన ప్రతి సారి నీకు నయం అవ్వాలి అని కోరుకున్న…..
నయం అయి తిరిగి వస్తావ్ అని నమ్మకం తో ఉన్నా….
ఇండియా వచ్చినప్పుడు కలవాలి ఎలాగైనా నన్ను కలువు అన్నావ్… తప్పకుండా కలుద్దాం చిన్నా ఈసారి అని చెప్పా….
ఇలా కలవకుండా వెళ్లిపోయావా చిన్నా 😭 ….జీర్ణించుకోలేక పోతున్న 😭😭😭@Mahapspk_
Will miss you 😢….
Sometimes God is cruel……He doesn’t seem to know whom to take away…..
E Video Choodandi Plzzz 🥺
6Months Abbayiki SMA Disease Anta Injection ki 9.5Cr Karchu Avtadhi Please Share & Donation Valla Details Comments la Pedthuna Link Kuda Really Heart Melting 🥺🙏
Take Look @naralokesh@PawanKalyan@iTDP_Official@JanaSenaParty@APDeputyCMO