@KalyaniMuktevi If Some persons genuinely tell every point and ask them to invest in a best venture. No one cares about the genuity just they blindly goes behind the frauds and they told the cost is low and customer believes that and they lost their money.
@JaganannaCNCTS Instead of doing this and making scene on social media YsRCP can fill the pathhole and get that respect from the people. Instead of doing nonsense things.
@naralokesh@OfficeofNL అన్న మేము మా అన్న వాళ్ళు చిన్నప్పటి నుండి పార్టీ కోసమే చేశాం. గత మన ప్రభుత్వ హయాంలో కూడా చివరి దశ పాలనలో ఎవరు రోడ్స్ వేయకపోతే పార్టీకి బలం పోతుంది అని వరుసగా 6 ఊర్లకు రోడ్స్ వేశం. బిల్ల్స్ రాక అప్పులు అయ్యాయి కానీ ఏరోజు చింతించలేదు. ఎన్నో ప్రలోభాలు పెట్టిన
వడ్డీలు చెల్లించడానికే మా జీవితం సరిపోతున్న పరిస్థితి ఉంది. కావున, మీరు దయచేసి మాపై కరుణ చూపించి, మాకు ఒక జీవనాధారం చూపించాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను.
ఆ సమయంలో అకస్మాత్తుగా ప్రభుత్వం మారడం వల్ల, ఐదు సంవత్సరాలుగా ఆ పనులకు సంబంధించిన బిల్లులు మాకు అందలేదు. దీనివల్ల మాకు సుమారు 30 లక్షల రూపాయల నష్టం జరిగింది. వడ్డీలతో కలిపి ఆ మొత్తం ప్రస్తుతం సుమారు 45 లక్షల రూపాయల వరకు పెరిగింది.
మా కుటుంబ పరిస్థితి చాలా కష్టంగా మారింది.