ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేస్తూ ఉక్కుపాదంతో తొక్కేస్తున్న రోజుల్లో పొన్నం ప్రభాకర్ వైఎస్ పంచెలో దాక్కుని తెలంగాణ వ్యతిరేక వర్గంలో పని చేసేవాడు
అప్పుడు కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడదీసి కొట్టాలని పవన్ కళ్యాణ్ తుక్కు రేగ్గొట్టాడు …
పొన్నం ఏడుపుకి కారణం ఇదే
మెగా ఇంజనీరింగ్,
జీఎంఆర్.
అపర్ణ.
ల్యాంకో,
గాయత్రి,
నాగార్జున,
రాంకీ…
మేకపాటికి చెందిన KMC కంపెనీ..
ఆంధ్రాకి చెందిన వీళ్లే తెలంగాణ మొత్తం కాంట్రాక్టులు చేస్తున్నారు .
కమిషన్లు బాగా ఇస్తారు కాబట్టి వీళ్ళు ఓకే కానీ ప్రజలు నాట్ ఓకే
మా మట్టగుంట గ్రామం, ఒక నెలగా తీవ్రమైన తాగునీటి సమస్య ఈ ఫోటోల్లో కనిపిస్తున్న నీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి నుంచి దుర్వాసన వస్తోంది.
@PawanKalyan గారు, మా సమస్యను గుర్తించి తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఆదేశించండి.
#Mattagunta#WaterProblem#DrinkingWater
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,
మా మట్టగుంట గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామ ప్రజలు స్వచ్ఛమైన తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. @PawanKalyan ,@naralokesh ..🙏🙏🙏
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
మిత్ర ధర్మం మీ స్వలాభం కోసమేనా @BJP4Telangana?
ఎన్నికల సమయంలో గుర్తొచ్చిన పొత్తు ధర్మం... ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మిత్రపక్షమైన జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభను అడ్డుకుంటుంటే ఎందుకు గుర్తుకు రావడం లేదు?
GHMC ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు... ప్రతి సందర్భంలోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పదవులు, ప్రయోజనాలు ఆశించకుండా BJPకి అండగా నిలిచారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలను ముందుంచి ఎన్నో రాజకీయ త్యాగాలు చేశారు.
అలాంటి నాయకుడు స్థాపించిన పార్టీ సభకు అనుమతి నిరాకరణ వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు జరుగుతున్నప్పుడు తెలంగాణ BJP నాయకత్వం మౌనంగా ఉండటం ఆశ్చర్యకరం.
మిత్రపక్షం మీద రాజకీయ వేధింపులు జరుగుతున్నప్పుడు స్పందించకపోతే... ఆ మిత్రధర్మం ఎన్నికల వరకే పరిమితమా?
మద్దతు అవసరమైనప్పుడు గుర్తొచ్చిన మైత్రి...
అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు?
@AmitShah@narendramodi@blsanthosh