మట్టగుంట గ్రామం, కృష్ణా జిల్లా లో తాగునీటి సరఫరా వ్యవస్థ దయనీయ స్థితిలో ఉంది. వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. విద్యుత్ వైరింగ్, పరికరాలు ప్రమాదక
@PawanKalyan@ncbn గారు, మట్టగుంట గ్రామ ప్రజల తాగునీటి సమస్యపై దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,
మా మట్టగుంట గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామ ప్రజలు స్వచ్ఛమైన తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. @PawanKalyan ,@naralokesh ..🙏🙏🙏
మా మట్టగుంట గ్రామం, ఒక నెలగా తీవ్రమైన తాగునీటి సమస్య ఈ ఫోటోల్లో కనిపిస్తున్న నీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి నుంచి దుర్వాసన వస్తోంది.
@PawanKalyan గారు, మా సమస్యను గుర్తించి తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఆదేశించండి.
#Mattagunta#WaterProblem#DrinkingWater