Gen Z కి హరీష్ రావు గారు సందేశం 🔥
రీల్స్‌ని కాదు, కష్టాన్ని నమ్మండి 💪
ఇతరులు ఏమంటారో పట్టించుకోకండి. వాళ్ల మాటలు వినకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. కష్టపడండి, విజయం సాధించండి!
@BRSHarish@HarishRaoOffice
‘ఎన్నికల్లో సెంచరీ కొడతాం’
ఈ మేరకు.. రాష్ట్రంలోని తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై ముఖ్య నేతలతో సమావేశమైనప్పుడు కేసీఆర్ ధీమా
119 స్థానాలకు ఎన్నికలు జరిగితే సెంచరీ కొడతామని.. ఒకవేళ నియోజకవర్గాలు పెరిగితే 150 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్
కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. తిరిగి అధికారంలో వచ్చే అవకాశం కనుచూపు మేరల్లో లేదని వెల్లడి
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. బీఆర్ఎస్ వంద అసెంబ్లీ స్థానాలతో విజయకేతనం ఎగరవేస్తుందని తెలిపిన కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఉందని.. ప్రతి ఇంట్లో బీఆర్ఎస్ పాలనే గుర్తు చేసుకుంటున్నారన్న కేసీఆర్
ఈసారి ఉదమ్యకారుల కుటుంబాలకు టికెట్లు ఇద్దామని కేసీఆర్ సూచనలు
ముఖ్యంగా.. ప్రజల్లో ఉండి పోరాడిన వారికే పార్టీ టికెట్లని, భవన్ చుట్టూ చక్కర్లు కొట్టే వాళ్లకు కాదని తేల్చి చెప్పిన గులాబీ దళపతి
సుచిత్ర ఫ్లైఓవర్‌కు పిండప్రదానం
హైదరాబాద్‌లోని సుచిత్ర ఫ్లైఓవర్ నిర్మాణ పనుల జాప్యానికి నిరసనగా, ఫ్లైఓవర్ స్తంభాలకు పిండప్రదానం చేసిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు
Marriages survived because men had the heart to endure women.
It lasted for generations because of MEN. Because of our emotional intelligence and our compassion for our wives.
Not because women were good partners. Because men learned to overlook a lot of stupid shit women do just to let peace reign.
Let's be real, women are NOT easy to live with.
They are not romantic. Their whole idea of romance is RECEIVING. What he bought for me, where he took me, what he did for me. Never what they give.
They are not funny. They are overly sensitive, they hate accountability, they hate saying sorry, they hate initiating sex with their own husbands, and they are controlling as hell. Stubborn and rebellious.
And that domestic violence you hear about in marriages? Most of it is STARTED by the wife. Pushing, slapping, throwing things, talking reckless, provoking until the man reacts. Then she wants to play victim.
Look at any relationship that doesn't have a man in it,it doesn't work.
Lesbians? Highest divorce rate. Highest abuse rate. Because there is no man there to tolerate their violence and their emotions. Two women together can't handle each other.
Female friendships? Even worse. Pure gossip, backbiting, jealousy, cutting each other off over the most childish things.
They will have 10 female friends by 2022. By 2026, only 2 are left. She has fought with ALL of them. Every single one is now an enemy.
But men are the problem.
The Supreme Court's order regarding Delhi:
-The internet should not be shut down
-Barricades should be removed
-Metro stations should be kept open
-Lawyers should not be harassed
The government should have some shame.
‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’ అన్నట్లే ఉన్నది కాంగ్రెస్ పాలకుల తీరు
మన ప్యాలస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేమో.. రూ.150 కోట్ల విలువైన అత్యాధునిక H160(VT-RGY) హెలికాప్టర్లో తిరుగుతున్నడు
సీఎం పోకడ చూసినంక మన డిప్యూటీ సీఎం కూడా అదే కాయిసు పడ్డట్టు ఉన్నడు..
అందుకనే ఈ మధ్య భట్టి కూడా మంత్రి ఉత్తమ్‌తో కలిసి కొత్త H160(VT-RGO) హెలికాప్టర్లో దర్శనమిస్తున్నడు
ఇట్ల సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు.. హెలికాప్టర్లను షేర్ ఆటోల లెక్క వాడేస్తున్నరు!
ఈ రెండు హెలికాప్టర్ల విలువ అక్షరాల రూ.300 కోట్లు..!!
ఇచ్చిన హామీల అమలు చేసేందుకైతే ఖాజానా ఖాళీ అంటరు..
మరి రూ.300 కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో తిరగడం అవసరమా అధ్యక్షా....!?
@revanth_anumula@Bhatti_Mallu@UttamINC
Heading back to my village to be with my family during this moment of grief.
Saurav and Ashu will address a press conference shortly in Delhi.
The CJP will neither back down nor be intimidated.
October 10 will go down as the beginning of the end of this dictatorship.
యూట్యూబర్ ధ్రువ్ రాఠీని విడుదల చేసిన పోలీసులు
నాకు ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంది.. నేను ఇండియన్ సిటిజన్‌ను
సామాన్య భారతీయుడికి హక్కు ఉన్నట్లే నాకు నిరసన తెలిపే హక్కు ఉంది
నిన్న నన్ను అరెస్ట్, డిటెన్షన్ కాదు కిడ్నాప్ చేశారు.. 50 మంది గూండాలు నా ఇంటిపై దాడి చేసి నన్ను లాక్కెళ్లారు
ఆ తర్వాత నన్ను ఒక పోలీస్ స్టేషన్లో 24 గంటలు కూర్చోబెట్టి, నా ఫోన్ లాక్కొని, నన్ను లాయర్‌తో కూడా కలవనివ్వలేదు
నరేంద్ర మోడీ ఈ దేశాన్ని డిక్టేటర్షిప్ చేశాడు.. ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది
- యూట్యూబర్ ధ్రువ్ రాఠీ
గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
నువ్వు ఇంకా చనిపోలేదా అంటూ రైతును అవమానించిన ఎమ్మార్వో
ఆర్డీవో ప్రాథమిక నివేదిక ఆధారంగా రైతుతో అనుచితంగా మాట్లాడినందుకు చర్యలు
అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు
ఏదో సరదాకి అన్నానన్ని, ఆరు నెలల క్రితం వీడియో వైరల్ చేస్తున్నారని బుకాయించే ప్రయత్నం చేసిన ఎమ్మార్వో
కండ్ల ముంగట నెలల తరబడి..
లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతాంటే..
కండ్లు తెర్రవెట్టి సూడాలె..
ఇప్పుడేమో..
ఎల్ నినో.. ఎల్ నినో.. అని గాయి గత్తర చేయాలే..
అందరి బత్కులు ఆగం చెయ్యాలే..
(ఎవరికో పేరు వస్తుందని.. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను ఎండవెడ్తున్రు. బత్కులు ఆగం చేస్తున్రు. ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటరు)
As promised, party took care of Janardhan’s three kids and family offering financial assistance
We will make sure the kids education and well being is taken care of in future too