Congrats, @INCTelangana - You have added yet another word to popular dictionary.
While Telangana is reeling under the stress of #ElNino ,
You guys are feasting in star hotels. That’s why the world is calling you #ElCongo.
El Niño may impact world for a couple of years, but your El Congo will be impacting generations after generations.
మంత్రి వివేక్ గారు,
ఇదంతా నిజం కాకపోతే ఈ వ్యవహారంతో సంబంధించిన నోట్ ఫైల్స్ అన్నీ బయటపెట్టండి.
ట్రయల్ బ్లేజర్ పై క్రిమినల్ కేసులు పెట్టడానికి ఎందుకు జంకుతున్నారు?
@VivekVenkatswam
ఈ రోజు తెలంగాణ ఖేలో ఇండియా గేమ్స్ లో కయాకింగ్ ,కెనోయింగ్ వాటర్ స్పోర్ట్స్ లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతుందని విద్యార్థులు కలిసి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇది ఖచ్చితంగా ఖేలో ఇండియా గేమ్స్ లో గిరిజన బిడ్డలకు అవమానమే.
వీరంతా తెలంగాణ ప్రభుత్వం చేత, ఉచితంగా వసతి సౌకర్యం పొందుతూ, హుస్సేన్ సాగర్ లో ఎన్నో సంవత్సరాలుగా ట్రైనింగ్ తీసుకుంటూ, చాలా మంది విద్యార్థులు అనేక స్పోర్ట్స్ మీట్స్ లో పాల్గొని పథకాలు కూడా సాధించిన గిరిజన అశ్రమ పాఠశాల విద్యార్థులు.
ఈ సారి సొంత రాష్ట్రంలో జరిగే ఖేలో ఇండియా గేమ్స్ పోటీల్లో, ఎలాగైనా బంగారు పథకం గెలువాలన్న ఆశతో శిక్షణ పొందుతున్నారు. కానీ ప్రభుత్వమే ఆ ఆశను చంపేయటం దారుణం.
ఒక పక్క రేవంత్ రెడ్డి గారేమో స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నారు,తెలంగాణను క్రీడా కేంద్రంగా తయారు చేస్తామంటున్నారు, క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు,నగదు ప్రోత్సాహాలు ఇస్తామని ప్రకటించారు.
మరో పక్క అత్యంత ప్రతిభావంతులైన,పలు మార్లు అవార్డులు పొందిన పేద గిరిజన విద్యార్థులను కనీసం పోటీల్లో కూడా పాల్గొనకుండా వివక్ష చూపుతున్నారు.
కయాకింగ్ & కెనోయింగ్ ఒలంపిక్ స్పోర్ట్. మరియు గతంలో కాశ్మీర్ లో జరిగిన ఖేలో ఇండియా గేమ్స్ లో కూడా ఈ స్పోర్ట్ ఉంది.
కానీ ఇపుడు తెలంగాణ ప్రభుత్వం ఖేలో ఇండియా జాబితా నుండి ఈ స్పోర్ట్ ను లేకుండా చేస్తుంది.
గిరిజన సంక్షేమ మంత్రి,క్రీడా శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఈ పేద గిరిజన విద్యార్థుల ప్రతిభను కనబరిచే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇంకెంత కాలం ఈ పేద బిడ్డలు అవకాశాల కోసం వేచిచూడాలి?
@TelanganaCMO@Vakiti_srihari@Adluri12@revanth_anumula
ఇవే కేసీఆర్ గారి అభివృద్ధి ఆనవాళ్లు ❤️
ప్రారంభోత్సవానికి సిద్ధమైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 🏥
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే
కేసీఆర్ గారి సంకల్పానికి ఇదే నిదర్శనం! ✊
కాలం తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!!
జూన్ 01, 2026 నుండి ఈరోజు వరకు 👇
🔹750+ టీఎంసీల గోదావరి నీళ్లను..
🔹250 టీఎంసీల కృష్ణా నీళ్లను..
దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్
కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని..
గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు.
పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు.
ఎల్ నినో వస్తున్నదని..
ఈ ఏడాది మార్చ్ నుండే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే..
పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను..
పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది
#CongressBetrayedTelangana
#CongressFailedTelangana
అఫ్జల్ గంజ్ ఉస్మానియా ఆసుపత్రి కి బోయిగూడ వెటర్నరీ డాక్టర్లను పంపి డ్యూటీ లు చేయమని చెప్పినట్టు ఉంది😱😊
టెక్నోక్రాట్లు(ఇంజనీర్లు) చేసే పనిని బ్యూరోక్రాట్లు ఎట్ల చేస్తరు సీయం గారూ???
@TelanganaCMO
సస్పెండ్ చేయాల్సింది డిప్యూటి సిఎం, సీయం లను, ఛీఫ్ ఇంజనీర్ ను కాదు.
తెల్లవారు జామున 4 గంటల నుండి అర్థరాత్రి వరకు పనిచేసే గిరిజన సామాజిక వర్గానికి చెందిన సురేష్ అనే ఉన్నతాధికారిని (సీఈ) సస్పెండ్ చేశారు.
థర్మల్ పవర్ స్టేషన్ లో ఐఏఎస్ అధికారులు ఏం చేయగలరు? టైం పాస్ చేయడం తప్ప.
మనుషుల డాక్టర్లు అవసరమున్న చోట, పశువుల డాక్టర్లను పంపిస్తున్నారు.
మూడు సంవత్సరాల లో ఒక్క సబ్ స్టేషన్ కూడా నిర్శించకుండా, అరకోర సబ్ స్టేషన్ల నిర్మాణ కాంట్రాక్టులు కూడా 15 శాతం కమీషన్లు ఇచ్చిన వారికే ఇవ్వాలని చూస్తున్నారు. దీనివల్ల డిస్ట్రిబ్యూషన్ లోపాలు ప్రతి చోటా తలెత్తినయి.
రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకున్న 50 వేల కోట్ల తో నాణ్యమైన బొగ్గు(Gr-9) సరఫరా చేస్తే ఈ రోజు కరెంట్ కోతలు ఉండేవి కావు.
నాసిరకం బొగ్గును (Gr-15) సరఫరా చేయడం వల్లనే ఈ రోజు కరెంట్ కష్టాలు వచ్చి పంటలు ఎండిపోతున్నాయి.
ఇంధన శాఖతో ఎందుకు ఒక్క రివ్యూ కూడా పెట్టడం లేదు?
రివ్యూలు పెట్టి సమస్య పరిష్కరించకుండా ,పేద వర్గాలకు చెందిన ఛీఫ్ ఇంజనీర్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. మీ చేతకానితనానికి మా పేద వర్గాల ఆఫీసర్లనే బలిచేస్తరా?
కేసిఆర్ గార్ పాలనలో ఎన్నడూ కరెంట్ కష్టాలు రాలేదు.
గత ప్రభుత్వ పాలసీని అమలు చేయకుండా, ఆనాటి సి ఎండి ప్రభాకర్ రావు ను అరెస్ట్ చేయాలని,పాస్ పోర్ట్ సీజ్ చేసి, వేధింపులకు గురి చేయాలని చూశారు.
అవసరం లేకపోయినా అటెన్షన్ డైవర్షన్ కోసం జస్టిస్ నరసింహ రెడ్డి కమీషన్ వేసి కాలయాపన చేశారు.
ఇవి ఎల్ నినో వల్ల ఏర్పడ్డ కరెంట్ కోతలు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరెంట్ కోతలు. ఎల్ కాంగో(కాంగ్రెస్) కరోనా కంటే ప్రమాదకరం.
#ElCongo #TelanganaSinking
మేడిగడ్డ పిల్లర్ 99% బాంబు పేలుడు (controlled explosion) వల్లనే కుంగి పోయింటదని నేను సంవత్సరం క్రితమే చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడిన తరువాతనే చెప్పిన. దాని తర్వాత ఇసుక దందా కోసం కొన్ని చెక్ డ్యామ్ లను కాంగ్రేసు నాయకులు పేల్చి వేశారు కూడా.
వీటిని పూర్తిగా దర్యాప్తు చేయకపోవడం కూడా నేరమే.
@TelanganaDGP
పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చి,దొరికిన పని చేసుకొని బతికే భవన నిర్మాణ కార్మికుల నుండి అందిన కాడికి దోచుకొని కోట్ల రూపాయలు దండు కుంటున్న ఎల్ కాంగో (కాంగ్రెస్) తీరుపై నేడు కార్మిక సంక్షేమ భవన్ ముందు ధర్నాలో పాల్గొన్నాను.
కేంద్ర ప్రభుత్వం కార్మికుల భీమా పథకం కింద రూ.436 ప్రీమియం కట్టమని చెబుతుంటే, ఎల్ కాంగో ప్రభుత్వం మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ₹1666/- ప్రీమియం కట్టించుకుంటూ కార్మికులను పీడిస్తున్నది.
ఏడాదికి సహజంగా మరియు ప్రమాదంలో మరణించిన వారికి చెల్లించే భీమా చెల్లింపులు 216 కోట్లు అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళారీ సంస్థలకు చెల్లిస్తున్నది అక్షరాల 346 కోట్లు. అదనపు 136 కోట్లు ఎవరి జేబులకు పోతున్నాయో ఎవరికీ తెలియదు.
ఈ దళారి భీమా కంపెనీలను వెనుక ఉండి నడిపించేది,రేవంత్ రెడ్డి సోదరుడు మరియు సీయం కార్యాలయం లోని ఒక అధికారి అని కార్మిక సోదరులు కోడై కూస్తున్నారు.
త్వరలో ఇందిరమ్మ కుటుంబ భీమా కింద రేవంత్ రెడ్డి అల్లుని జేబులు నింపడానికి మరో వెయ్యి కోట్ల కుంభకోణానికి పథక రచన చేస్తున్నారు.దీన్ని ఎవరు ప్రశ్నించాలి?
దేశంలో ఎక్కడా లేని విధంగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, నకిలీ ఎఫ్ఐఆర్ (FIR) లు,ఫేక్ డెత్ సర్టిఫికెట్లు,ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ల దందా కొనసాగుతుంది.
10 లక్షల భీమా రావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాల్సిందేనని ట్రయల్ బ్లెజర్ కంపెనీ దళారులు కార్మికులను వేధిస్తున్నా, పట్టించుకునే నాధుడే లేడు. వాళ్ల మీద ఇప్పటికీ క్రిమినల్ కేసులు లేవు.
కార్మిక సంక్షేమ భవన్ లో వెంకట్ రెడ్డి అనే అధికారి ఎవరు? అతనికి రేవంత్ రెడ్డి,తిరుపతి రెడ్డికి మధ్య సంబంధం ఏంటి? అయినా మహబూబాబాదు లో ఉద్యోగం చేయవలసిన వ్యక్తి హైదరాబాదు లో తిష్టవేసి ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నాడు? @TelanganaACB ఎందుకు కళ్లు మూసుకున్నది?
అసలు సంక్షేమ బోర్డు చేయాల్సిన చెల్లింపులు ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెట్టారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారు? ఇందులో సూత్రధారులు ఎవరు? పాత్ర దారులు ఎవరు?
సమగ్ర విచారణ జరిపి,ముందుగా రేవంత్ రెడ్డి పై మిగతా అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసే దాక బిఆర్ఎస్ పోరాటం ఆపదు.✊️
#TelanganaSinking
#ElCongo
This is the dictatorship of highest order. Atrocity on the future Judicial custody for trespass is patently illegal and anti-constitutional. Even if they have trespassed, they should be released on bail in police station itself by applying 35(3) BNSS. I don’t understand how judiciary accepted the remand report!
BJP- your days are numbered. Pack Your Bags.
#SayNo2BJP #GenZ
“I shall be the leader wherever I am..
I shall do what I love and be different..”
Proud of you
Mr Kandikanti Vijay Kumar, Sarpanch of Banda Ravirala village, Ibrahimpatnam of RangaReddy dt.
ఒక స్వేరో సర్పంచ్ అయితే గ్రామం ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తదో చూడండి..
విజయ్ కు ఈ అవకాశం ఇచ్చిన @KTRBRS గారికి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, గ్రామ ప్రజలకు, బీఆర్ ఆర్ ఫౌండేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు.
Never Give Up 👊💐
I will brief media from Telangana Bhavan, Hyderabad at 3PM today. Stay tuned to know the truth.
Satyameva Jayate.
Subject: Release of my letter to the Chief Secretary, Telangana requesting to order a comprehensive investigation into the illegal lands of Congress leaders, Mr Revanth Reddy and Mr Ponguleti in particular.
Jai Telangana.
కాంగ్రెస్ నాయకుల విచ్చలవిడి భూదందా పై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ కు నేను రాస్తున్న లేఖను ఈ రోజు నేను తెలంగాణ భవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశంలో విడుదల చేస్తాను.
నిజం తెలుసుకోవడానికి దయచేసి వీక్షించండి. 🙏 సత్యమేవ జయతే.
జై తెలంగాణ.
@BRSparty@TelanganaCS@TelanganaDGP@PTI_News@ANI@ians_india
Is this how we treat the very farmers who feed us?
You have to be mentally sick to treat another fellow human the way this officer did.
Shameful and absolutely unacceptable. I demand that @TelanganaCS take action against this MRO
గురుకుల అవినీతిపై సీయం కు ఫిర్యాదా?
ఆంధ్రజ్యోతి కాదు మీరు అంధజ్యోతి🤣..
అసలు ఈ కుంభకోణ సూత్రధారే రేవంత్
అండ్ రాడిసన్ బ్లూ గ్యాంగ్ 💉💊🥃🚬
రేవంత్ ప్రతి స్కీం వెనకాల ఒక స్కాం ఉంటదని తెల్వదా రాధాకృష్ణ కు?
గతంలోనే గురుకుల అవినీతిని బీఆరెస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది..
బహిరంగ చర్చకు రమ్మని సవాలు కూడా విసిరింది..
అయినా సీయం నుండి స్పందన లేదు
అసలు పీయంయూ (PMU) జీవో 17 ఎందుకు తీసుకొచ్చారు? కేరళ ఎన్నికల ఖర్చును భరించడానికి కాదా?
మీ విలాసాల కోసం తెలంగాణ పసి పిల్లల పొట్ట కొడతారా?
స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సచివాలయ ఘోస్ట్ వెనక ఉన్న దుష్టచతుష్టయం ఎవరు?
మీ దోపిడిని మరిన్ని ఆధారాలతో బయటపెడతాం. తెలంగాణ పై పడ్డ మీ మహా ‘మచ్చ’ల భరతం పడతాం.
చర్లపల్లి జైలు మెనూ ను ఇప్పటి నుండే తినడం అలవాటు చేసుకోండి..దిండు లేకుండా పడుకోవడం మరవకండి ..🥱
జై తెలంగాణ 👊
@brsparty@ktrbrs@brsharish@cmotelangana
#TelanganaSinking
NACOF లాంటి నకిలీ సంస్థలకు ఆహార పదార్థాల సరఫరా ఇస్తే ఇలాగే ఉంటది.
ఎంతో మంది ప్రిన్సిపాళ్లు రోజూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అయినా మీకు దుష్ట చతుష్టయం కళ్లలో ఆనందం మాత్రమే కావాలి. విద్యార్థుల కళ్లలో కాదు.
ఛీ ఛీ…
Dear Mr @elonmusk ,
We love you, but not at the cost of our sovereignty.
We know Ambani and Adanis are oligarchs and they are the buddies of @narendramodi and @RahulGandhi or anybody in power for that matter. That’s their survival strategy.
But our democratic country knows how to handle our oligarchs and it doesn’t don’t need anyone to give us lectures on our internal affairs.
You have no idea as to how fast Internet has reached our villages and hamlets and at a far cheaper rate! In fact, much faster than some of your western countries could have ever imagined!
You better focus on your own country and utilise your time in making great products.
Stay off. We will figure it out ourselves.
వామ్మో…😱
జనాల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే DMHO లు మాత్రం లంచాలు, మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
సాక్షాత్తు సీఎం గారే దీని వెనక ఉన్నరంటే ఏ వైద్య అధికారి వచ్చి తనిఖీ చేస్తడు??
ప్రజలారా,
తస్మాత్ జాగ్రత్త.🚨