TEAM INDIA'S PLAYING XI Vs WEST INDIES IN 1ST ODI
Shubman Gill, Rohit Sharma, Virat Kohli, Ruturaj, kl Rahul, Nitish Reddy, Jadeja, Kuldeep, Gurnoor, Siraj, Prasidh
#INDvsWI#TeamIndia#Playing11
తెలంగాణలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్.. 19, 20, 21వ తేదీల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
#Telangana#RainAlert#TodayWeather#TelanganaRains
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 88,210 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు
#TTD#Tirumala#Tirupati
అమలులోకి సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్. ఇంటి వద్ద నుంచే ఎరువులను బుక్ చేసుకునే అవకాశం. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు యాప్లో కొనుగోలు. యాప్ను ఉపయోగించేందుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రైతు భరోసా, రైతు సంక్షేమ పథకాలు పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
#FFSApp#CentralFertilizerApp