@Bhatti_Mallu@revanth_anumula గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రి గారికి
సార్ దయచేసి GROUP-4లో ఎటువంటి BACKLOGS లేకుండా భర్తీ చేసి ఎన్నో దళిత పేద నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలు మరియు వారి కుటుంబాలలో వెలుగులు నింపి వారిని కాపాడాలి అని మిమల్ని కోరుకుంటున్నాము సార్🙏🙏
@Bhatti_Mallu@revanth_anumula తెలంగాణ యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐💐
మేము గత 10 సంవత్సరాల నుండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్తున్నాం.. ఇప్పటికే తల్లిదండ్రులకు భారమయ్యాం.😢.
మేము GROUP-4 1:3 లో వున్న అభ్యర్థులం. దయచేసి గ్రూప్ 4 పోస్ట్‌లను బ్యాక్లాగ్ లేకుండా నింపాలి🙏
@TelanganaCS@revanth_anumula@TelanganaCMO తెలంగాణ యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐💐
మేము గత 3 సంవత్సరాల నుండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్తున్నాం.. ఇప్పటికే తల్లిదండ్రులకు భారమయ్యాం.😢.
మేము GROUP-4 1:3 లో వున్న అభ్యర్థులం ..దయచేసి గ్రూప్ 4 పోస్ట్‌లను బ్యాక్లాగ్ లేకుండా నింపాలి
ఎందుకు ఈ మొండి వైఖరి?
గురుకులాలో జరిగిన తప్పిదం మళ్ళీ చేయనున్నారా?
నిరుద్యోగుల బాధలు రేవంత్ ప్రభుత్వానికి పట్టవా ?
బ్యాక్ లాగ్ వద్దు అని మోరపెట్టుకుంటున్న గ్రూప్ 4 అభ్యర్థులు
1:3కి సెలెక్ట్ అయిన గ్రూప్ 4 అభ్యర్థులకు అన్ విల్లింగ్ ఇవ్వాలని.. తద్వారా బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా చూడాలనీ వేడుకుంటున్న గ్రూప్-4 అభ్యర్థులు
గతంలో గురుకులాల్లో లాగా బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా ఫలితాలకు ముందు నిర్ణయం తీసుకోవాలి. గ్రూపు 4 ఫలితాలు ఇచ్చాక బ్యాక్ లాగ్ అయితే అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపే ప్రమాదం వుంది
ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షతో చెడ్డ పేరు మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి
G.O 46 రద్దు విషయములో మాట తప్పిన ప్రభుత్వం.
గురుకులంలో 2500 పోస్టులు బ్యాక్ లాగ్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు.
గ్రూపు 4లో కూడా 3000 పోస్టులు బ్యాక్ లాగ్ అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ తన మొండి వైఖరితో అభ్యర్ధులును ఇంకా ఇబ్బంది పెడుతుంది.
3000 మంది నిరుద్యోగుల ఆశలు ఫలించేనా?? ప్రభుత్వం ఇప్పటికీ అయిన కళ్ళు తెరిచి గ్రూప్ 4 అభ్యర్థులకు అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చేనా.
@OffDSB@revanth_anumula
తిరిగి తిరిగి అలిసిపోయాము. ప్రజాపాలన లో గురుకూల అభ్యర్థులకు పట్టిన గతి Group 4 Aspirants కి కూడా వస్తుంది అని బయం తో ఉన్నాం.Group 4 లో Unwilling option ఇచ్చి Back log post లుగ మిగలకుండా చూడండి, 3000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. న్యాయము చేయండి.