ఉద్యోగ భద్రతపై ఆవేదన, ఆరాటంతో ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించి JPS,OPS లు విధుల్లో చేరుతున్నరు. ప్రభుత్వం తొందరగా #JPSRegularisation కబురుతో
మానసిక ఆందోళనలో ఉన్న వారి పేద కుటుంబాలకు స్వాంతన చేకూర్చాలని విజ్ఞప్తి 🙏
Infinite thanks to our great leader, hon’ble Behenji for her priceless blessing🙏
I am dying for words to describe my deep sense of gratitude and excitement. We shall not let you down, Behenji and shall work to make your dream of social justice true till the end.
#JPSRegularisation జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ పిరియడ్ ను సర్వీసు కాలంగా గుర్తిస్తు తక్షణమే రెగ్యులర్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి సార్.@ఉద్యోగ భద్రత-ప్రభుత్వ బాధ్యత@ జేపీఎస్లుగా చేస్తూ మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై.. ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి లేఖ రాసాము, వచ్చేవారంలో సీఎం గారి అప్పోయింట్మెంట్ తీసుకొని మీ సమస్య ఆయన దృష్టికి తీసుకువెళ్తా అని సిపిఐ (M) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేనీ విరభద్రం గారూ చెప్పడం జరిగింది @etvtelangana#jpsopsRegularisation
Junior Panchayat Secretaries from Telangana inform Pawan Kalyan that on completion of our probation period of 4 years we request to make a request to Telangana Government for regularization of our employment.
@PawanKalyan#jps_regularization#justicejps#regulariseJPS
4 ఏళ్ళ ప్రొబేషనరీ కాలం పూర్తయిన జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు గారికి లేఖ.
@TelanganaCMO
పంచాయతి సెక్రటరీలకు (JPS) రిక్రూట్మెంట్ సమయంలో రెగ్యులరైజ్ చేస్తామని నమ్మించి,రూల్స్ కు వ్యతిరేకంగా 3 నుండి 4 సంవత్సరాలకు ప్రొబేషన్ ను పొడిగించి, వాళ్లతో వెట్టిచాకిరీ చేయించుకొని ఇప్పుడు రోడ్డు మీద పడేసిన @TelanganaCMO మీద Bonded Labour Act 1976 కింద కేసు బుక్ చేయాలి.