@TelanganaDGP@KTRTRS@TelanganaCMO
తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంటే సీఎం కేసీఆర్ గారు ఇప్పటివరకు స్పందించలేదు ఎందుకింత నిర్లక్ష్యం
200 మార్కుల క్యూస్షన్ పేపర్ లో 20 కి పైగా తప్పులు ఇచ్చి విద్యార్థి జీవితాలతో ఆడుకుంటుంది @tslprb బోర్డు
@KTRTRS@HMDA_Gov అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరిక వ్యవస్థలో ఉన్నామా హై కోర్ట్ ఆర్డర్ నీ కూడా లెక్క చేయడం లేదు హైకోర్టు కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అందరికీ మల్టిపుల్ క్యూస్షన్స్ కి మార్కులు కలుపుమని చెప్పింది అయినా పట్టించుకోవడం లేదు. tslprb తప్ప లేక గవర్నమెంట్ కావాలనిచేస్తుందా అర్థం కావడం లేదు
@KTR_News@KTRTRS మీ అంత బిచ్చగాడు గవర్నమెంట్ ఇంతవరకు మేము చూడలేము ఈ ముందు కూడా చూడను అనుకుంటున్నా. కానిస్టేబుల్ లో జరిగిన తప్పుల గురించి హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు తప్పని మళ్లీ హైకోర్టుకుపోయారు tslprb మళ్లీ హైకోర్టు అది న్యాయమే అందరికీ కలపాలని చెప్పింది అయినా కలపడం లేదు మీకు సిగ్గు లేదా...
@KTR_News@KTRTRS మీ అంత బిచ్చగాడు గవర్నమెంట్ ఇంతవరకు మేము చూడలేము ఈ ముందు కూడా చూడను అనుకుంటున్నా. కానిస్టేబుల్ లో జరిగిన తప్పుల గురించి హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు తప్పని మళ్లీ హైకోర్టుకుపోయారు tslprb మళ్లీ హైకోర్టు అది న్యాయమే అందరికీ కలపాలని చెప్పింది అయినా కలపడం లేదు మీకు సిగ్గు లేదా...
@BRSparty@KTRTRS @jagadishTRS మీకు ఇది కనబడ్డది కదా సార్. కానిస్టేబుల్ లో జరిగిన తప్పులు గురించి హైకోర్టు ఇచ్చిన మల్టిపుల్ ఆన్సర్స్ గురించి ఎన్నిసార్లు పేపర్లో వచ్చిన మీకు కనబడది నీ గురించి మీరే గొప్పలు చెప్పుకోవడం కాదు సార్ నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం నేర్చుకోండి మీ బతుకులు....... డా
@KTRTRS మీ గవర్నమెంట్‌కి ఎంత చెప్పినా సిగ్గు రాదు కానిస్టేబుళ్లు మల్టిపుల్ క్యూస్షన్స్ కి మార్కులు కలపండి అని చెప్పి దాదాపు నెల దగ్గరికి వస్తుంది అయినా పట్టించుకోవడం లేదు మీ గవర్నమెంట్ ఉంటే ఎంత లేకపోతే ఎంత ఛీ .....
@KTRTRS కేటీఆర్ సార్ మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్న ఈ స్కామ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా ఇన్ని రోజుల నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు ఇన్ని రోజుల నుంచి చెప్తున్నారు కోర్టు ఇచ్చిన మల్టిపుల్ ఆర్డర్స్ గురించి మీకు కనిపించడం లేదా మీకు వినిపించడం లేదా ఎందుకు సార్ అని నాటకాలు 🙏
@KTRTRS ఇన్ని రోజులు మీరు ఎంతో మంచి చేస్తారని అనుకున్నాం సార్. ఎన్నిసార్లు మీకు ట్విట్టర్లో మా కానిస్టేబుల్ లో జరిగిన అన్యాయం గురించి చెప్తుంటే పట్టించుకోవడం లేదు అలాంటప్పుడు ట్విట్టర్లో నాకు సమస్య చెప్తే నేను తప్పకుండా సమస్య తీరుస్తానని చెప్పకండి మీరు కూడా అందరిలాగానే నిరూపించారు
@RSPraveenSwaero సార్ అసలు అరెస్టు అయింది 7 మల్టిపుల్ మరియు 7 తప్పుడు క్వశ్చన్ ఉన్నాయి అని పోరాటం చేసే విద్యార్థులు కానీ మీరు మా పోరాటాన్ని లాంగ్ జంప్ వాళ్లు చేసినట్లు సృష్టిస్తున్నారు ఇది ఎక్కడి న్యాయం సార్ దయచేసి 7 మల్టిపుల్ క్వశ్చన్ పైన తొందరగా స్పందించి మాకు న్యాయం చేయండి
@KTRTRS@TelanganaDGP సార్ మా పోలీస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది ఇప్పటికైనా స్పందించి 7 మార్కులు కలిపి న్యాయం చేయాలని కోరుతున్నాము
సైతం High court order నీ కూడా పట్టించుకోవడం లేదు tslprb బోర్డ్ ఇప్పటికి అయిన్న మాకు న్యాయం చేయండి @revanth_anumula@tslprb#tslprb
@KTRTRS@KTRoffice గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇంటర్ అర్హతతో ఉండేటట్టు చూడండి సార్. ఇంటర్ అర్హతతో ఉంటే చాలామంది లబ్ధి పొందుతారు తెలంగాణ రాకముందు ఇంటర్ అర్హతతోనే ఉండేది గ్రూప్ 4. దయచేసి ఇంటర్ అర్హతతో గ్రూప్ 4 ఫిల్ అప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ప్లీజ్🙏
@KTRoffice@KTRTRS గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇంటర్ అర్హతతో ఉండేటట్టు చూడండి సార్. ఇంటర్ అర్హతతో ఉంటే చాలామంది లబ్ధి పొందుతారు తెలంగాణ రాకముందు ఇంటర్ అర్హతతోనే ఉండేది గ్రూప్ 4. దయచేసి ఇంటర్ అర్హతతో గ్రూప్ 4 ఫిల్ అప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ప్లీజ్🙏
@KTRTRS@GridDynamics గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇంటర్ అర్హతతో ఉండేటట్టు చూడండి సార్. ఇంటర్ అర్హతతో ఉంటే చాలామంది లబ్ధి పొందుతారు తెలంగాణ రాకముందు ఇంటర్ అర్హతతోనే ఉండేది గ్రూప్ 4. దయచేసి ఇంటర్ అర్హతతో గ్రూప్ 4 ఫిల్ అప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ప్లీజ్🙏
@KTRTRS గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇంటర్ అర్హతతో ఉండేటట్టు చూడండి సార్. ఇంటర్ అర్హతతో ఉంటే చాలామంది లబ్ధి పొందుతారు తెలంగాణ రాకముందు ఇంటర్ అర్హతతోనే ఉండేది గ్రూప్ 4. దయచేసి ఇంటర్ అర్హతతో గ్రూప్ 4 ఫిల్ అప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ప్లీజ్🙏
@KTRTRS గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇంటర్ అర్హతతో ఉండేటట్టు చూడండి సార్. ఇంటర్ అర్హతతో ఉంటే చాలామంది లబ్ధి పొందుతారు తెలంగాణ రాకముందు ఇంటర్ అర్హతతోనే ఉండేది గ్రూప్ 4. దయచేసి ఇంటర్ అర్హతతో గ్రూప్ 4 ఫిల్ అప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ప్లీజ్🙏