అవసరం, బ్రతుకు దెరువు అన్ని కష్టాలను దగ్గరికి రానీస్తది 👍
చిన్నపటి నుండి కస్టపడి ఈ స్టేజ్ కి వచ్చింది ఈమే
క్రెడిట్ టు ఒరిజినల్ క్రియేటర్ 🙏
Veronica Neela
Revanth Reddy - KGF
నిన్నటి వరకు ఒక లెక్క...
ఇయ్యాల్టి నుంచి ఇంకొక లెక్క...
ఇది ఒక వ్యక్తి కథ కాదు...
పోరాడితే మార్పు సాధ్యమని నమ్మిన ఒక నాయకుడి ప్రయాణం.
పోరాటాన్ని ఆయుధంగా...
ప్రజల విశ్వాసాన్ని బలంగా...
మార్పును లక్ష్యంగా చేసుకున్న నాయకుడు...
ఎనుముల రేవంత్ రెడ్డి .... 🔥
#RevanthReddy #Telangana